బరువైన చెవిపోగులకు బదులు ఫిలిగ్రీ లేదా జాలీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటేనే అందం. 5 గ్రాముల బంగారంలో ఈ హూప్ ఇయర్ రింగ్స్ చేయించుకోవచ్చు.
ఫిలిగ్రీ ఇయర్ రింగ్స్‌లో, సన్నని బంగారు తీగలను అల్లి చేస్తారు. ఫ్లోరల్ డిజైన్ ఫిలిగ్రీ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి.
ఈ లీఫ్ డిజైన్ గోల్డ్ ఇయర్ రింగ్స్‌కు కింది వైపు లట్కన్ (వేలాడేది) ఇస్తారు. దీనికి తోడు బంగారు తీగలతో చక్కని ఫిలిగ్రీ పనితనం కనిపిస్తుంది.
హెవీగా కనిపించే చెవిపోగులు కావాలంటే, డ్రాప్ ఫిలిగ్రీ ఇయర్ రింగ్స్ ఎంపిక చేసుకోవచ్చు. ఇవి 5 గ్రాముల్లోనే వచ్చినా చూసేందుకు మాత్రం హెవీగా అనిపిస్తాయి.
ఘుంగ్రూ (మువ్వల) లట్కన్‌తో వచ్చే ఈ కోన్ షేప్ ఫిలిగ్రీ ఇయర్ రింగ్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి.
ఓవల్ షేప్‌లో ఉండే ఈ గోల్డ్ జాలీ ఇయర్ రింగ్స్‌కు మువ్వల లట్కన్ అందంగా ఉంటుంది. పార్టీలకు బెస్ట్ ఛాయిస్.
Gold Locket: ఒక్క గ్రాములో వచ్చే గోల్డ్ పెండెంట్ డిజైన్లు ఇవిగో
Smart TV: డ్యామేజ్ అవ్వకుండా టీవీ ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
CurrLeaf Plant: కరివేపాకు కొమ్మతో కొత్త మొక్కను కుండీలో ఇలా పెంచేయండి
Reheating Food: వీటిని వేడి చేసి తింటున్నారా? విషంతో సమానం