Telugu

Golden Bangles: పండగల వేళ.. మీ చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు

Telugu

జాలీ డిజైన్ గోల్డెన్ గాజులు

జాలీలా కనిపించే ఈ గోల్డెన్ గాజులు చూడటానికి సింపుల్​గా ఉన్నా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఏ రంగు దుస్తులపైన అయినా ఇవి ఇట్టే నప్పుతాయి. ప్రత్యేకంగా ఒకే రంగు డ్రెస్​కు పరిమితం కావు.

Image credits: Pinterest
Telugu

మెటల్ గాజులతో క్లాసీ లుక్

ప్లెయిన్ మెటల్ గాజులు ఎప్పుడూ ఉపయోగపడే ఆప్షన్. ఈ గాజులను స్టోన్​వర్క్ ఉన్న కడియాలతో లేదా ఇతర డిజైనర్ గాజులతో కలిపి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

ప్లెయిన్ గోల్డెన్ గాజులు

ఎక్కువ డిజైన్లు లేదా స్టోన్​వర్క్ నచ్చని వాళ్లు క్లాసిక్ ప్లెయిన్ గోల్డెన్ గాజులను ఎంచుకోవచ్చు. ఇవి ఎప్పటికీ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వవు. ఇదే వీటి ప్రత్యేకత.

Image credits: Pinterest
Telugu

జిగ్​జాగ్ గోల్డెన్ కడియం

ఎప్పుడూ వేసుకునే గుండ్రటి గాజుల కంటే భిన్నంగా ఏదైనా కావాలనుకుంటే, జిగ్​జాగ్ ప్యాటర్న్​లో ఉండే ఈ గోల్డెన్ కడియం మంచి ఆప్షన్. ఇది ఎత్నిక్ డ్రెస్​లతో పాటు చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: Pinterest

Mangalsutra Designs: మెడ నిండుగా కనిపించే మంగళసూత్రాలు.. చూస్తే ఫిదా!

Coin Necklace: పట్టుచీరల మీదకు అదిరిపోయే కాసుల నక్లెస్ డిజైన్లు

Sweet Potato: చిలగడదుంప తినడం వల్ల కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!

Blouse: పింక్ శారీకి మ్యాచ్ అయ్యే అదిరిపోయే బ్లౌజు డిజైన్లు