Long Haram: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే లాంగ్ హారం డిజైన్లు..!
life Oct 10 2026
Author: ramya Sridhar Image Credits:South india Jewels
Telugu
ముత్యాల హారం..
ముత్యాల దండలతో రూపుదిద్దుకున్న ట్రెడిషనల్ హారం, చంద్రవంక డిజైన్ కలిగిన పెండెంట్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఈ హారాలు చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి.
Image credits: South india Jewels
Telugu
డిజైనర్ హారం..
ఇది డిజైనర్ హారం. మూడు లైన్ల ముత్యాల గొలుసుకు.. డిజైనర్ లాకెట్ జత చేశారు. దానికి ఉన్న ఎర్ర పూసలు మరింత హైలెట్ అవుతున్నాయి. ఈ హారం మీ లుక్ ని మరింత అందంగా మారుస్తుంది.
Image credits: South india Jewels
Telugu
క్లాసికల్ హారం..
ఈ ఫోటోలో లాకెట్ మొత్తం పూల డిజైన్లు, మధ్యలో అందమైన గ్రీన్ స్టోన్ అమర్చడంతో.. హారానికి క్లాసిక్ లుక్ వచ్చింది. ఇది ట్రెడిషనల్ దుస్తుల మీదకు మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
Image credits: South india Jewels
Telugu
సింపుల్ అండ్ ట్రెండీ లుక్ కోసం..
ఈ ఫోటోలో గుండ్రని ఆకారంలో రూబీ, పచ్చ స్టోన్స్ కూర్చిన పెండెంట్ , దానికి తగిన మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇది సింపుల్ అండ్ ట్రెండీ లుక్‌ని అందిస్తుంది.
Image credits: South india Jewels
Telugu
రాయల్ లుక్ హారం..
ఈ ఫోటోలో రెండు వరుసల ముత్యాల హారంతో పాటు మధ్యలో ఆకర్షణీయమైన పెండెంట్ జత చేశారు. ఇది మంచి రాయల్ లుక్ ఇస్తుంది.
Image credits: South india Jewels
Telugu
రౌండ్ పెండెంట్...
రౌండ్ పెండెంట్ తో.. మూడు ముత్యాల లైన్లతో ఈ హారం మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. ఇది.. చీరల మీదకు చాలా అందంగా కనిపిస్తుంది.