మీరు కూడా మీ ఎత్తును సహజంగా పెంచుకోవాలని భావిస్తే, కచ్చితంగా ఈ వ్యాయామాలను మీ దినచర్యలో చేర్చుకోండి. మంచి ఫలితం ఉంటుంది.
స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల మీ శరీరం నిటారుగా మారుతుంది. ఇది మీ ఎముకల ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది.
హ్యాంగింగ్ లేదా పుల్ అప్స్ చేయడం వల్ల వెన్నెముక నిటారుగా సాగుతుంది. ఇది మీ శరీర ఎదుగుదలను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది.
స్ట్రెచింగ్ పుష్ అప్స్ చేయడం వల్ల మీ కండరాలు బలంగా మారుతాయి. దీని ద్వారా మీ బాడీ పోశ్చర్ మెరుగుపడి ఎత్తుగా కనిపిస్తారు.
స్కిప్పింగ్ చేయడం వల్ల మీ శరీరం మొత్తం సాగుతుంది. ఇది మీ హైట్ పెరగడానికి బాగా సహాయపడుతుంది. దీన్ని రోజూ క్రమం తప్పకుండా చేయండి.
ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా, సరైన పద్ధతిలో ఎదగడానికి ఎంతో సహాయపడుతుంది.
Tan Removal: ఎండకు ముఖం టాన్ పట్టేస్తుందా? ఈ ఈజీ టిప్ తో మొత్తం క్లీన్
Gold Bracelet: ఎలాంటి డ్రెస్సుతో అయినా సూపర్ లుక్ ఇచ్చే బ్రేస్లెట్స్!
Choker Designs: చీరలు, లెహంగాలకు గ్రాండ్ లుక్ ఇచ్చే చోకర్ డిజైన్స్!
Gold Chain: అర తులంలో ఈజీగా లభించే చైన్ డిజైన్లు..చూసేయండి