Telugu

Paratha: పరోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి

Telugu

పరోటాలు మెత్తగా రావట్లేదా?

పరోటాలు వేడిగా ఉన్నప్పుడు టేస్టీగా ఉండి, ఆరిపోయిన తర్వాత  గట్టిగా రబ్బరులా సాగుతున్నాయా? అయితే.. పిండి కలిపేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు. 

Image credits: Gemini AI
Telugu

నెయ్యి కంటే నూనె బెస్ట్!

పరోటాలు చేసేటప్పుడు లేదా పిండిలో పొరలు వేసేటప్పుడు నెయ్యికి బదులుగా నూనె (Oil) వాడండి. నూనె వాడటం వల్ల పరోటాలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి.

Image credits: Freepik
Telugu

నెయ్యి వాడితే ఏమవుతుంది?

ఒకవేళ మీరు పరోటాలకు నెయ్యి వాడితే, అవి వేడిగా ఉన్నప్పుడు రుచిగా ఉంటాయి. కానీ పరోటా చల్లారగానే నెయ్యి గడ్డకడుతుంది. దానివల్ల పరోటా కూడా గట్టిగా (Stiff) బిరుసెక్కిపోతుంది.

Image credits: Getty
Telugu

మెత్తటి పరోటా సీక్రెట్ ఇదే!

పరోటా పిండి కలిపేటప్పుడు, అలాగే దాన్ని పొరలుగా చేసేటప్పుడు నూనె వాడండి. దీనివల్ల పరోటా చల్లారిన తర్వాత కూడా దూదిలా మెత్తగా ఉంటుంది. పొరలు కూడా సులభంగా విడివస్తాయి.

Image credits: Socialmedia
Telugu

ఇక ఇంట్లోనే హోటల్ స్టైల్ పరోటా!

నెక్స్ట్ టైమ్ పరోటా చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ఫాలో అయి చూడండి. పొరలు పొరలుగా ఉండే మెత్తటి పరోటాలు తినడానికి రెడీ!

Image credits: gemini

Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్

Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు

Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్

Oil Free Poori: ఈ పూరీలను డైట్ చేసే వాళ్లు కూడా హాయిగా తినొచ్చు