Telugu

ట్రెండీ బ్లౌజ్ డిజైన్స్.. చూస్తే ట్రై చేయకుండా ఉండరు!

Telugu

కాలర్ నెక్ బ్లౌజ్

బ్లౌజ్‌కు ప్రత్యేకమైన లుక్ రావాలంటే అందమైన నెక్ ప్యాటర్న్ ఎంచుకోవడం ముఖ్యం. కాలర్ నెక్ బ్లౌజ్ సూపర్ స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: INSTAGRAM
Telugu

జీరో నెక్ బ్లౌజ్

ఎక్కువ హడావిడి లేకుండా స్టైలిష్ గా కనిపించాలనుకునేవారికి ఈ సింపుల్ స్లీవ్ లెస్ బ్లౌజ్ మంచి ఛాయిస్. కాటన్ శారీస్ తో ఇలాంటి బ్లౌజులు అందంగా కనిపిస్తాయి.

Image credits: INSTAGRAM
Telugu

కట్ వర్క్ బ్లౌజ్

ప్రస్తుతం కట్ వర్క్ డిజైన్ బ్లౌజులు ట్రెండ్ లో ఉన్నాయి. కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక.

Image credits: INSTAGRAM
Telugu

వి నెక్ కాటన్ బ్లౌజ్

ఎలిగెంట్‌గా, మోడ్రన్‌గా కనిపించాలనుకునేవారికి స్లీవ్ లెస్ కాటన్ బ్లౌజ్ బాగుంటుంది. ప్లెయిన్ కాటన్ శారీస్ తో ట్రై చేయవచ్చు.

Image credits: INSTAGRAM
Telugu

స్ట్రాప్ బ్లౌజ్

స్ట్రాప్ బ్లౌజ్ చీరకు మరింత స్టైలిష్ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ ఇలాంటి బ్లౌజులు ట్రై చేయవచ్చు.

Image credits: INSTAGRAM
Telugu

ట్రయాంగిల్ నెక్ బ్లౌజ్

ముందు హై నెక్, వెనుక వైపు స్టైలిష్ డిజైన్‌తో ఉన్న ఈ బ్లౌజ్ చీర లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. నేటితరం అమ్మాయిలకు ఇలాంటి డిజైన్స్ బాగా నచ్చుతాయి.

Image credits: PINTEREST

Gold Bangles: డైలీవేర్ కోసం బంగారు గాజుల డిజైన్లు ఇవే!

Gold Haaram: చీరలపైకి అదిరిపోయే లాంగ్ గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి

Microwave Safety: ఈ పదార్థాలు మైక్రోవేవ్ ఓవెన్‌లో అస్సలు పెట్టకూడదు

Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ చిన్న పనులు చేయండి