ఐదారు లైన్ల ముత్యాల లైన్ కి.. కుందన్ పెండెంట్ జంత చేశారు. ఇది చాలా తక్కువ బరువులోనే మనకు లభిస్తుంది. మెడలో మాత్రం చాలా అందంగా కనపడుతుంది.
అన్-కట్ డైమండ్స్ , రూబీ, ఎమరాల్డ్స్ రాళ్లతో చుట్టూ ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్న ఈ చోకర్ ఒక రాయల్ బ్రైడల్ వేర్ నెక్లెస్. గ్రాండ్ రిసెప్షన్లలో ఇది ధరిస్తే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
పింక్ కెంపులు , గ్రీన్ ఎమరాల్డ్ పొదిగిన రౌండ్ డిజైన్ పెండెంట్ క్లాసిక్ లుక్‌ను ఇస్తుంది. కాంబినేషన్ కలర్ చీరలపైకి ఇది ఎంతో మినిమలిస్టిక్ ఎలిగెన్స్‌ను అందిస్తుంది.
సన్ బరస్ట్ ఆకృతిలో పచ్చలు, తెల్లటి రాళ్లతో రూపొందించిన పెండెంట్ ఈ ముత్యాల నెక్లెస్‌కి ప్రధాన హైలైట్. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్‌తో కలిసి ఇది ఎంతో ట్రెండీగా, క్లాసీగా అనిపిస్తుంది.
ఫ్లోరల్ ఆకారంలో కెంపులు ముత్యాల డ్రాప్స్‌తో అల్లినట్లున్న ఈ ఆల్-గోల్డ్ పెండెంట్ నెక్లెస్ చైన్ మోడల్ ఎంతో పద్ధతిగా ఉంది. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
మల్టీ-లేయర్ ముత్యాల లేయర్ కి మామిడి పిందెల లాకెట్ జత చేసిన చోకర్ ఇది. ఈ చౌకర్ నెక్లెస్ చాలా ఎలిగెంట్ గ్రాండ్ లుక్‌ను ఇస్తుంది. చీరల మీదకు చాలా బాగుంటుంది.
డెలికేట్ ముత్యాల స్ట్రాండ్స్ , గ్రీన్ ఎమరాల్డ్ రాళ్లతో కూడిన చిన్న పెండెంట్ చోకర్ మోడరన్ ఇంకా ఎథ్నిక్ ఫ్యూజన్ లుక్‌ను అందిస్తుంది. మ్యాచింగ్ జుంకా తో గ్రాండ్‌నెస్‌ను ఇస్తుంది.
వరుస ముత్యాల చౌకర్‌కి మధ్యలో వచ్చిన గుండ్రటి పీకాక్ డిజైన్ పెండెంట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. పట్టు చీరలు లేదా డిజైనర్ వేర్‌పైకి ఇది వింటేజ్ రాయల్ టచ్‌ను అందిస్తుంది.
మల్టీ-లేయర్ ముత్యాల దారాలకు కెంపులు, ముత్యాల హ్యాంగింగ్స్‌తో కూడిన రౌండ్ షేప్ పెండెంట్ డిజైన్ ఒక ఎథ్నిక్ ఆకర్షణను తెస్తుంది. ట్రెడిషనల్ వేర్‌కి ఎంతో రిచ్‌గా కనిపిస్తుంది.
ఫ్లోరల్ ఆకారంలో కెంపులు, పచ్చలు , ముత్యాల డ్రాప్స్‌తో అల్లిన చోకర్ ఎంతో పద్ధతిగా ఉంది. చీరల మీదకు చాలా బాగుంటుంది