పువ్వులు, ఆకులతో డిజైన్ చేసిన ఈ నెక్లెస్ చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది. సింపుల్ గా అందంగా కనిపిస్తుంది.
చిన్న చిన్న పూసలు, రెడ్ స్టోన్ లాకెట్ తో ఉన్న ఈ నెక్లెస్ క్లాసీ లుక్ ఇస్తుంది. చీరలు, డ్రెస్సులతో చక్కగా సెట్ అవుతుంది.
జాలీ వర్క్ తో ఉన్న ఈ ఫ్లోరల్ డిజైన్ నెక్లెస్ మెడకు నిండుగా, హెవీగా కనిపిస్తుంది. కానీ లైట్ వెయిట్ లో వస్తుంది.
టెంపుల్ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఈ సింపుల్, స్టైలిష్ డిజైన్ లో ఉన్న నెక్లెస్ మంచి ఎంపిక. తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.
సింపుల్ చీరలతో కూడా మంచి లుక్ పొందాలంటే ఈ నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.
చిన్న పెండెంట్, రెండు వరుసల ముత్యాలతో డిజైన్ చేసిన ఈ చోకర్ స్టైల్ నెక్లెస్ మెడకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.
బంగారు పూసలతో డిజైన్ చేసిన ఈ సింపుల్ గోల్డ్ నెక్లెస్ డైలీవేర్ కి చాలా బాగుంటుంది. ఎవ్వరికైనా చక్కగా సెట్ అవుతుంది.
Belly Fat: రోజూ ఈ డ్రింక్స్ తాగితే.. పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది
Coconut water: 2 వారాలపాటూ రోజూ కొబ్బరినీళ్లు తాగితే జరిగే అద్భుతం ఇదే
Bangle Designs: మీ చేతుల అందాన్ని రెట్టింపు చేసే డైలీవేర్ బ్యాంగిల్స్
Beauty Foods: రోజూ ఈ 6 ఫుడ్స్ తింటే...యవ్వనంగా కనిపించడం పక్కా