తక్కువ బరువులోనే తేలికగా వచ్చే బంగారు జుంకాలు ఇవి. చెవులకు పెట్టుకుంటే ఎంతో ముచ్చటగా కనిపిస్తాయి.
యాంటిక్ టచ్‌తో వచ్చిన బంగారు జుంకాలు ఇవి. ఏ వయసు వారైనా వీటిని ధరిస్తే చాలా చక్కగా నప్పుతాయి.
డ్రాప్ ఇయర్ రింగ్స్ తరహాలో రూపుదిద్దుకున్న జుంకాలు ఇవి. చీరలు కట్టుకున్నప్పుడు ఇవి ఎంతో అందాన్ని ఇస్తాయి.
జుంకాలను పూర్వకాలంలో బుట్టలు అని పిలిచేవారు. ఇవి చాలా తేలికగా ఉంటూ పిల్లలకు మంచి లుక్ ఇస్తాయి.
సింపుల్ డిజైన్‌తో డిజైన్ చేసిన జుంకాలు ఇవి. చూసేందుకే కాదు, పెట్టుకున్నా సరే చాలా తేలికగా అనిపిస్తాయి.
డ్రాప్ ఇయర్ రింగ్స్ స్టైల్‌లో వచ్చిన పిరమిడ్ జుంకాలు ఇవి. పిరమిడ్ల ఆకారంలో ఉంటాయి కాబట్టే వీటికి ఆ పేరు వచ్చింది.
డ్రాప్ చెవిపోగులలో ఇదొక ప్రత్యేక రకం. ముత్యాలతో కూడిన ఈ జుంకాలు చూసేందుకు ఎంతో నిండుగా కనిపిస్తాయి.
Anklets: పాదాల అందాన్ని పెంచే లైట్ వెయిట్ పట్టీల డిజైన్లు ..చూసేయండి
Gold Necklace: AI ఇచ్చిన ఈ నెక్లెస్ డిజైన్స్ చూస్తే ఫిదా అయిపోతారు!
Belly Fat: రోజూ ఈ డ్రింక్స్ తాగితే.. పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది
Coconut water: 2 వారాలపాటూ రోజూ కొబ్బరినీళ్లు తాగితే జరిగే అద్భుతం ఇదే