Telugu

Belly Fat: రోజూ ఈ డ్రింక్స్ తాగితే.. పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది

Telugu

గ్రీన్ టీ..

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్ట చుట్టూ ఫ్యాట్ కరిగించేస్తాయి. మెటబాలిజాన్ని పెంచుతాయి. రోజుకి 2 నుంచి 3 కప్పులు తాగడం మంచిది. 

Image credits: Getty
Telugu

యాపిల్ సైడర్ వెనిగర్

ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీళ్లలో కలిపి తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది శరీరంలో కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Social Media
Telugu

గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు

ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజంతా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతూ కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

Image credits: Social Media
Telugu

జీలకర్ర నీళ్లు

పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచి, అతిగా ఆకలి వేయకుండా చేస్తుంది.

Image credits: Getty
Telugu

మెంతుల నీళ్లు

రోజూ మెంతుల నీళ్లు తాగడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇది శరీరంలో ఉన్న పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది.

Image credits: Getty
Telugu

బ్లాక్ కాఫీ

ప్లెయిన్ బ్లాక్ కాఫీలో కేఫీన్, క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి నరాల వ్యవస్థను ఉత్తేజపరిచి, శరీర మెటాబాలిక్ రేటును వేగవంతం చేస్తాయి.

Image credits: Getty

Coconut water: 2 వారాలపాటూ రోజూ కొబ్బరినీళ్లు తాగితే జరిగే అద్భుతం ఇదే

Bangle Designs: మీ చేతుల అందాన్ని రెట్టింపు చేసే డైలీవేర్ బ్యాంగిల్స్

Beauty Foods: రోజూ ఈ 6 ఫుడ్స్ తింటే...యవ్వనంగా కనిపించడం పక్కా

Blouse Designs: మీ శారీ లుక్‌ని మార్చే ఫ్రంట్, బ్యాక్ బ్లౌజ్ మోడల్స్