Telugu

Anklets: పాదాల అందాన్ని పెంచే లైట్ వెయిట్ పట్టీల డిజైన్లు ..చూసేయండి

Telugu

గోల్డ్ బీడ్స్ పట్టీలు..

మధ్యమధ్యలో చిన్న గోల్డ్ బీడ్స్  ఉన్న ఈ సింపుల్ చైన్ పట్టీలు ఎంతో క్లాసీగా ఉన్నాయి. కాజువల్ డ్రెసెస్, రోజువారీ వాడకానికి ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

Image credits: kitchu collections
Telugu

రాయల్ లుక్ ఇచ్చే పట్టీలు..

మధ్యమధ్యలో రాళ్ల డిజైన్ వర్క్‌తో వచ్చిన ఈ యాంక్లెట్స్ రాయల్ లుక్‌ను అందిస్తాయి. ట్రెడిషనల్ డ్రెస్‌లపైకి ఇవి ప్రత్యేకమైన మెరుపును తెస్తాయి.

Image credits: kitchu collections
Telugu

స్టైలిష్ లుక్..

చాలా సన్నని చైన్ మోడల్‌లో వచ్చిన ఈ సింపుల్ పట్టీలు డెలికేట్‌గా ఉంటాయి. వెస్ట్రన్ లేదా ఇండో-వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌పైకి ఇవి మోడర్న్ టచ్‌ను ఇస్తాయి.

Image credits: kitchu collections
Telugu

గ్రాండ్ లుక్..

చిన్న హార్ట్ షేప్స్ , గజ్జెల హ్యాంగింగ్స్‌తో ఉన్న ఈ డబుల్ చైన్ పట్టీలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. గ్రాండ్ లుక్ కోరుకునే వారికి పండుగల సమయంలో ఇది మంచి ఎంపిక.

Image credits: kitchu collections
Telugu

పూల డిజైన్స్ తో..

చిన్న పూల డిజైన్ , ముత్యాల హ్యాంగింగ్స్‌తో ఉన్న ఈ పట్టీలు ట్రెడిషనల్ లుక్‌ను ఇస్తాయి. పండగలు, పెళ్లిళ్లకు పట్టుచీరలపైకి ఇవి చాలా అందంగా సరిపోతాయి.

Image credits: kitchu collections
Telugu

డైలీవేర్..

ఎలాంటి హ్యాంగింగ్స్ లేకుండా కేవలం గోల్డ్ చైన్ డిజైన్‌తో ఉన్న ఈ పట్టీలు మినిమలిస్టిక్ స్టైల్‌లో ఉంటాయి. ఆఫీస్‌వేర్, డైలీ వేర్‌కి ఇవి చాలా ఎలిగెంట్‌గా సరిపోతాయి.

Image credits: kitchu collections
Telugu

లీఫ్ ఆకారంలో పట్టీలు..

ఆకుల  ఆకారంలో అల్లినట్లున్న ఈ గోల్డ్ పట్టీ డిజైన్ చాలా యూనిక్‌గా ఉంది. సాంప్రదాయ దుస్తులపైకి ఇది వింటేజ్, డిఫరెంట్ లుక్‌ని ఇస్తుంది.

Image credits: kitchu collections
Telugu

బ్రైడల్ లుక్ పట్టీలు..

కుందన్లు, చిన్న గజ్జెల కలయికతో ఉన్న ఈ యాంటిక్ డిజైన్ పట్టీలు  పాదాలకు మరింత అందాన్ని తెచ్చాయి. పెళ్లిళ్లు , పండగల వేడుకలకు ఇవి చాలా స్పెషల్‌గా ఉంటాయి.

Image credits: kitchu collections
Telugu

ముత్యాల పట్టీలు..

వరుసగా అమర్చిన ముత్యాల హ్యాంగింగ్స్‌తో ఉన్న ఈ పట్టీలు రాయల్ , ట్రెడిషనల్ ఫీల్‌ను ఇస్తాయి. పెళ్లికూతురి లంగాఓణి లేదా చీరల డిజైన్‌కు ఇవి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.

Image credits: kitchu collections

Gold Necklace: AI ఇచ్చిన ఈ నెక్లెస్ డిజైన్స్ చూస్తే ఫిదా అయిపోతారు!

Belly Fat: రోజూ ఈ డ్రింక్స్ తాగితే.. పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది

Coconut water: 2 వారాలపాటూ రోజూ కొబ్బరినీళ్లు తాగితే జరిగే అద్భుతం ఇదే

Bangle Designs: మీ చేతుల అందాన్ని రెట్టింపు చేసే డైలీవేర్ బ్యాంగిల్స్