అల్యూమినియం పాత్రలను ఎక్కువగా వాడటం వల్ల మతిమరుపు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్లాస్టిక్ డబ్బాలో వేడి ఆహారాన్ని పెడితే, దాని నుంచి బిస్ఫెనాల్ లాంటి రసాయనాలు విడుదలవుతాయి. అవి హార్మోన్లను దెబ్బతీసి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
రూమ్ స్ప్రే ఇంటికి సువాసన ఇచ్చినా, అది ప్రమాదకరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. దాన్ని పీల్చితే జ్ఞాపకశక్తి తగ్గడం మొదలవుతుంది.
పాత కార్పెట్‌పై ఉండే దుమ్ము, ఫంగస్, రసాయనాలు గాలిలోకి విష పదార్థాలను విడుదల చేస్తాయి. వాటిని పీల్చడం వల్ల మెదడు దెబ్బతింటుంది.
కొన్ని స్నాక్స్ జిప్ లాక్ బ్యాగ్‌లలో వస్తాయి. కొందరు వాటిని ఇంట్లో నిల్వ ఉంచి వాడుతుంటారు. కానీ అది కూడా జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది.
చౌకైన పెయింట్లలో సీసం లాంటి రసాయనాలు ఉంటాయి. అవి కూడా జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయి.
మగువల మనసు దోచే బ్లౌజ్ డిజైన్స్.. పార్టీలకు బెస్ట్ ఆప్షన్
జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారాలు ఇవి
హైబీపీ ఉంటే ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రిపూట చేసే ఈ పనులు బరువును పెంచేస్తాయి