Telugu

జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారాలు ఇవి

Telugu

కివి

కివిలో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కడుపు, ప్రేగులలోని అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

అవకాడో

అవకాడోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవకాడోలోని ఫైబర్, మోనోశాచురేటెడ్ కొవ్వులు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.

Image credits: freepik
Telugu

ఆపిల్

ఆపిల్‌లో ఉండే పెక్టిన్ అనే సమ్మేళనం మలబద్ధకం, విరేచనాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది శరీరంలోని విషాన్ని తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Image credits: Getty
Telugu

అరటిపండు

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో అరటిపండు కూడా సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

మామిడిపండు

మామిడిపండు తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడే ఎంజైమ్‌లు మామిడిలో ఉన్నాయి.

Image credits: Getty
Telugu

ఆప్రికాట్

ఆప్రికాట్ చాలా ఆరోగ్య ప్రయోజనాలున్న పండు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Image credits: Getty

కివి ఫ్రూట్‌ని రెగ్యులర్ గా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

డయాబెటిస్ ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే!

ఖాళీ కడుపున ఈ పండ్లు మాత్రం తినకూడదు

వంట చేసేటప్పుడు ఈ 7 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!