Telugu

కిచెన్ సింక్ లో వీటిని మాత్రం వేయకండి

Telugu

కూరగాయలు

ఎప్పుడైనా సరే కిచెన్ సింక్ లో పీచుపదార్థాలున్న కూరగాయల వ్యర్థాలను అస్సలు వేయకూడదు. ఎందుకంటే ఇవి డ్రెయిన్ లో ఇరుక్కుని నీరు నిలిచిపోతుంది. 

Image credits: Getty
Telugu

నూనె

నూనె, నెయ్యి, వెన్న లాంటి పదార్థాలను సింక్ లో అస్సలు పోయకూడదు. ఎందుకంటే దీనివల్ల డ్రెయిన్ లో వ్యర్థాలు పేరుకుపోతాయి. 

Image credits: Getty
Telugu

గుడ్డు పెంకులు

పొరపాటున కూడా సింక్ లో గుడ్డు పెంకులను వేయకూడదు. ఇవి కరగవు కాబట్టి ఇవి డ్రెయిన్ లో అడ్డుపడతాయి. 

Image credits: Getty
Telugu

బియ్యం

బియ్యాన్ని కూడా సింక్ లో వేయకూడదు. ఎందుకంటే నీళ్ల వల్ల ఇవి ఉబ్బి నీరు పోకుండా అడ్డుపడతాయి. 

Image credits: Getty
Telugu

మైదా పిండి

గోధుమ, మైదా వంటి పిండి లాంటివి సింక్‌లో వేయకూడదు. ఎందుకంటే ఇవి డ్రెయిన్ లో పేరుకుపోతాయి. 

Image credits: Getty
Telugu

గోరువెచ్చని నీళ్లు

సింక్ లో గోరువెచ్చని నీళ్లను పోయడం వల్ల అందులో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. 

Image credits: Getty
Telugu

బేకింగ్ సోడా

సింక్ లో అడ్డుపడిన వ్యర్థాలను తొలగించడానికి వెనిగర్, బేకింగ్ సోడా సహాయపడతాయి. ఇందుకోసం సింక్ లో బేకింగ్ సోడా వేసి వెనిగర్ ను పోయండి. కొద్దిసేపటి తర్వాత కడిగేయండి. 

Image credits: Getty

ఖాళీ పొట్టతో ఆపిల్ తింటే మీకు ఊహించని ప్రయోజనాలు

కాల్షియం లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే

పూజ తరువాత గుడి మెట్లపై కూర్చుంటే ఎన్ని లాభాలో

ఈ పొరపాట్లు చేస్తే ఫ్రిజ్ తొందరగా పాడవుతుంది