Gold Necklace: పది గ్రాముల బంగారంలో అదిరిపోయే స్టోన్ నక్లెస్ డిజైన్లు
life Aug 08 2026
Author: ramya Sridhar Image Credits:Sasi Trends
Telugu
కంటె డిజైన్..
ఇలాంటి డిజైన్లు నెక్ వరకు కరెక్ట్ గా సరిపోతాయి. పూసలు, ముత్యాలతో హెవీ లుక్ వస్తుంది. కానీ, నక్లెస్ తక్కువ వెయిట్ లోనే తయారౌతుంది.
Image credits: Arshi Jewellery
Telugu
కెంపుల నక్లెస్..
మెడలో కెంపుల నక్లెస్ ఒక్కటి వేసుకున్నా చాలు. చాలా అందంగా ఉంటుంది. ఇది తక్కువ బరువులోనే దొరుకుతుంది. పట్టుచీరల మీదకు కూడా చాలా బాగుంటుంది.
Image credits: Sasi Trends
Telugu
పచ్చల హారం..
ఇలాంటి నక్లెస్ లు చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి. మనకు తక్కువ బరువులోనే లభిస్తాయి. చూడటానికి మాత్రం హెవీ లుక్ ఇస్తాయి.
Image credits: Arshi Jewellery
Telugu
సింపుల్ నక్లెస్ డిజైన్
పర్పుల్ స్టోన్ తో ఉన్న ఈ నక్లెస్ కూడా మనకు తక్కువ బరువులోనే తయారౌతుంది. ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ బాగుంటుంది.
Image credits: Sasi Trends
Telugu
సింపుల్ నక్లెస్ డిజైన్..
లైట్ వెయిట్ లో ఈ నక్లెస్ డిజైన్లు మెడలో చాలా అందంగా ఉంటాయి. సింపుల్ లుక్ కోసం ఇలాంటివి ట్రై చేయచ్చు.
Image credits: Aadai
Telugu
వైట్ స్టోన్ నక్లెస్...
తెల్ల రాళ్లతో నిండిన ఈ నక్లెస్ లు మంచి రాయల్ లుక్ ఇస్తాయి. రాళ్లు ఎక్కువగా ఉంటాయి.. బంగారం తక్కువగా ఉంటుంది. కాబట్టి, మనకు తక్కువ బరువులోనే వచ్చేస్తాయి.
Image credits: Sasi Trends
Telugu
సింపుల్ చైన్ నక్లెస్...
సింపుల్ చైన్ కి క్యూట్ పెండెంట్ తో ఉన్న ఇలాంటి డిజైన్లు క్యూట్ లుక్ ఇస్తాయి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది..