అమ్మాయిల కోసం అందమైన వెండి ఉంగరాలు.. డైలీవేర్ కి బెస్ట్!
life Jul 10 2026
Author: Kavitha G Image Credits:ChatGPT
Telugu
వైట్ స్టోన్ సిల్వర్ రింగ్
కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఇలాంటి వైట్ స్టోన్ రింగ్స్ ని బాగా ఇష్టపడతారు. ఇవి తేలికగా, అందంగా ఉంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Image credits: Pinterest
Telugu
ఇన్ఫినిటీ సిల్వర్ రింగ్
మీ జ్యువెలరీ కలెక్షన్‌కు కాస్త ట్రెండీ టచ్ ఇవ్వాలనుకుంటే ఇన్ఫినిటీ డిజైన్ సిల్వర్ రింగ్‌ను ట్రై చేయవచ్చు. ఈ రింగ్స్‌లో స్టోన్ స్టడెడ్ లేదా సింపుల్ ప్లెయిన్ లుక్ తీసుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
స్టోన్ స్టడెడ్ లీఫ్ సిల్వర్ రింగ్
మినిమల్ డిజైన్లు ఎప్పటికీ ట్రెండ్ నుంచి బయటకు పోవు. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఈ రింగ్స్ పర్ఫెక్ట్ ఆప్షన్.
Image credits: Pinterest
Telugu
కట్‌వర్క్ బ్యాండ్ సిల్వర్ రింగ్
మీ స్టైల్ సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉండాలనుకుంటే, మినిమల్ బ్యాండ్ సిల్వర్ రింగ్ బెస్ట్ ఆప్షన్. సన్నగా, తేలికగా ఉండే ఈ ఉంగరాలు రోజూవారీ వాడకానికి చాలా బాగుంటాయి.
Image credits: Pinterest
Telugu
సింగిల్ సాలిటైర్ స్టైల్ సిల్వర్ రింగ్
మోడ్రన్ లుక్ ఇచ్చే ఈ సింగిల్ సాలిటైర్ స్టైల్ సిల్వర్ రింగ్‌ను మీరు జీన్స్, టాప్స్, కుర్తీలతో ట్రై చేయవచ్చు. ఇది చాలా స్టైలిష్ ఛాయిస్.
Image credits: pinterest
Telugu
లేటెస్ట్ డిజైన్ సిల్వర్ రింగ్
ఆకు డిజైన్‌తో ఉన్న ఈ సిల్వర్ రింగ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని రోజూవారీగా, అలాగే ఫంక్షన్లకు కూడా పెట్టుకోవచ్చు.
Image credits: instagram
Telugu
డబుల్ హార్ట్ ఇంటర్‌లాక్ సిల్వర్ రింగ్
మీకు మెరుపు ఇష్టమైతే, చిన్న జిర్కాన్ లేదా వైట్ స్టోన్స్‌తో ఉన్న డబుల్ హార్ట్ ఇంటర్‌లాక్ సిల్వర్ రింగ్‌ను ఎంచుకోవచ్చు. ఇలాంటి ఉంగరాలు ప్రీమియం లుక్ ఇస్తాయి.