Telugu

Kundan Maang Tikka: ట్రెండింగ్ కుందన్ పాపిడి బిళ్లలు..ఓ లుక్కేయండి

Telugu

రౌండ్ పాపిడి బిళ్ల డిజైన్

జాన్వీ కపూర్ సోదరి అన్షులా కపూర్ తన పెళ్లిలో రౌండ్ పాపిడి బిళ్ల డిజైన్‌తో ఎంతో అందంగా కనిపించింది. మీరు కూడా ఇలాంటి పాపిడి బిళ్ల పెట్టుకుని స్టేట్‌మెంట్ లుక్ క్రియేట్ చేసుకోవచ్చు.
Image credits: INSTAGRAM
Telugu

మాతాపట్టీతో పాపిడి బిళ్ల

మాతాపట్టీతో వచ్చే సర్కిల్ డిజైన్ పాపిడి బిళ్లలను చాలామంది ఇష్టపడతారు. ఇవి ముఖ్యంగా పొడవాటి ముఖం ఉన్నవారికి బాగా నప్పుతాయి. ప్రత్యేక ఫంక్షన్ల నుంచి పూజల వరకు ఇలాంటివి పెట్టుకోవచ్చు.
Image credits: instagram
Telugu

చిన్న కుందన్ పాపిడి బిళ్ల

పెద్దవే కాదు, సర్కిల్ డిజైన్‌లో చిన్న పాపిడి బిళ్లలు పెట్టుకుని కూడా అందంగా రెడీ అవ్వొచ్చు. ఇలాంటి పాపిడి బిళ్లల్లో లైట్‌గా గోల్డెన్ వర్క్ కూడా ఉంటుంది.
Image credits: weddingsutra
Telugu

స్టేట్‌మెంట్ సర్కిల్ పాపిడి బిళ్ల

స్టేట్‌మెంట్ సర్కిల్ పాపిడి బిళ్ల పెట్టుకుంటే మీ ముఖం నిండుగా కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే దీనికి చిన్న ఇయర్ రింగ్స్ కూడా జత చేసుకోవచ్చు.
Image credits: bridestodayin
Telugu

పింక్ ముత్యాల హ్యాంగింగ్స్

పింక్ ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్న ఈ పాపిడి బిళ్లలో అమెరికన్ డైమండ్స్‌తో పాటు చిన్న చిన్న ముత్యాలను కూడా ఉపయోగించారు.
Image credits: pinterest
Telugu

కుందన్ స్టేట్‌మెంట్ పాపిడి బిళ్ల

కుందన్‌తో చేసిన స్టేట్‌మెంట్ పాపిడి బిళ్ల డిజైన్‌ను కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. మీరు కేవలం కుందన్ వర్క్‌పై దృష్టి పెట్టి, దానికి తగ్గట్టుగా ఓవరాల్ జ్యువెలరీ కూడా వేసుకోవచ్చు.
Image credits: etsy

Patola Blouse: వర్షాకాలంలో కచ్చితంగా ట్రై చేయాల్సిన పటోలా బ్లౌజులు

Pearl Blouse Designs:ముత్యాలతో ఫ్యాన్సీ బ్లౌజులు క్లాసీ లుక్ గ్యారెంటీ

Pearl Anklet designs: ముత్యాలతో యాంటీ గోల్డ్ పట్టీలు.. ఎంత బాగున్నాయో

Gold Earrings:3 గ్రాముల్లో బంగారు ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్