Telugu

పొడవాటి ముఖానికి నప్పే గోల్డ్ ముక్కుపుడకలు

Telugu

లాంగ్ ఫేస్ ఉన్నవారికి ముక్కుపుడకలు

పొడవాటి ముఖం ఉన్నవారు ముత్యాల వర్క్, మీనాకారీ హూప్ నోస్ పిన్ ఎంచుకోవచ్చు.  ఏ డ్రెస్‌పైనైనా ఇది చక్కగా నప్పుతుంది.

Image credits: instagram
Telugu

మువ్వల నోస్ పిన్

వేలాడే మువ్వలు ఉన్న ముక్కుపుడక ఏ ముఖానికైనా అందంగా నప్పుతుంది.   దీనికి ఉన్న చిన్న గజ్జెలను అవసరానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

నెమలి డిజైన్‌తో..

రౌండ్ నోస్ పిన్ ఎంతో అందంగా ఉంటుంది.  ఇది చిన్న చిన్న రాళ్ల డిటైలింగ్, నెమలి డిజైన్ వర్క్‌తో వస్తుంది. 

Image credits: Pinterest
Telugu

ఆన్ క్లిప్ ముక్కుపుడకలు

పొడవాటి ముఖం ఉన్న అమ్మాయిలు ఇలాంటి ఆన్ క్లిప్ ముక్కుపుడకలు ఎంపిక చేసుకోవచ్చు. ముక్కు కుట్టించుకోకపోయినా దీన్ని పెట్టుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

సర్కిల్ నోస్ రింగ్

ట్విస్టెడ్ ప్యాటర్న్‌తో వచ్చే ముక్కుపుడక ఇది. దీన్ని ఎలాంటి డ్రెస్ పైన అయినా ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

బటర్‌ఫ్లై నోస్ పిన్

ఈ డిజైన్ యూనిక్‌గా ఉంటుంది. వేలాడే డిజైన్లు, సింగిల్ స్టోన్ కాకుండా ఇందులో సీతాకోకచిలుక ఆకారం ఉంది. 

Image credits: Pinterest- SHEIN
Telugu

ఆకు ఆకారంలో నోస్ పిన్

పొడవాటి ముఖానికి ఆకు ఆకారంలో ఉండే నోస్ రింగ్ ఒక క్లాసీ ఛాయిస్.  దీన్ని మీరు 1-2 గ్రాములలో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest- SHEIN

Pearl Earrings: 2గ్రాముల్లో ముత్యాల ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్

Kundan Maang Tikka: ట్రెండింగ్ కుందన్ పాపిడి బిళ్లలు..ఓ లుక్కేయండి

Japanese Makeup: మార్కెట్లో కొత్త ట్రెండ్..ఇగారీ మేకప్‌తో నేచురల్ లుక్

Patola Blouse: వర్షాకాలంలో కచ్చితంగా ట్రై చేయాల్సిన పటోలా బ్లౌజులు