Telugu

Pearl Earrings: 2గ్రాముల్లో ముత్యాల ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్

Telugu

ముత్యాల చెవిపోగులు...

మీకు క్లాసీ, అట్రాక్టివ్ లుక్ కావాలంటే.. ఇలాంటి ముత్యాల ఇయర్ రింగ్స్ ధరించాల్సిందే. బంగారు తీగకు కింద పెద్ద ముత్యం అమర్చితే దానికి క్లాసీ లుక్ వస్తుంది. 

Image credits: social media
Telugu

2 గ్రాముల్లో హూప్ ఇయర్ రింగ్స్

ఇలాంటి హూప్ ఇయర్ రింగ్స్ 2 గ్రాముల బంగారంలో ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. మోడ్రన్ దుస్తులకు కూడా ఇవి చాలా బాగుంటాయి.

Image credits: instagram
Telugu

వేలాడే ముత్యాల బంగారు చెవిపోగులు

ఇలాంటి బంగారు చెవిపోగులలో వేలాడే ముత్యాల డిజైన్ ఉంటుంది. ఈ తరహా ఇయర్ రింగ్స్‌ను మీరు ఏ డ్రెస్‌పైన అయినా ధరించవచ్చు. ఇవి మీకు ఫ్యాన్సీ, సోబర్ లుక్‌ను అందిస్తాయి.

Image credits: social media
Telugu

ఫ్లవర్ డిజైన్‌లో ముత్యాల చెవిపోగులు

మీరు క్లాసీ, ఎలిగెంట్ లుక్ క్రియేట్ చేయాలనుకుంటే, ఇలాంటి ముత్యాల ఫ్లవర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ధరించవచ్చు. ఈ తరహా చెవిపోగులు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

చైన్ స్టైల్ పెర్ల్ ఇయర్ రింగ్స్

వీటిలో మీకు యానిమల్ డిజైన్ నుంచి ఫ్లవర్ డిజైన్ వరకు చైన్ స్టైల్ పెర్ల్ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. ఇవి ధరిస్తే మీ లుక్ అదిరిపోతుంది. పైగా, ఇవి పెట్టుకోవడానికి చాలా తేలికగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

ఆకు డిజైన్‌లో ముత్యాల చెవిపోగులు

ఈ తరహా ముత్యాల చెవిపోగులు పెట్టుకుంటే మీ లుక్ చాలా బాగుంటుంది. మీరు మీ కోసం లీఫ్ ప్యాటర్న్ పెర్ల్ ఇయర్ రింగ్స్‌ను కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. ఇవి మీ లుక్‌ను మరింత మెరుగుపరుస్తాయి

Image credits: pinterest

Kundan Maang Tikka: ట్రెండింగ్ కుందన్ పాపిడి బిళ్లలు..ఓ లుక్కేయండి

Japanese Makeup: మార్కెట్లో కొత్త ట్రెండ్..ఇగారీ మేకప్‌తో నేచురల్ లుక్

Patola Blouse: వర్షాకాలంలో కచ్చితంగా ట్రై చేయాల్సిన పటోలా బ్లౌజులు

Earrings: నలుపు డ్రెస్సులపై అదిరిపోయే చెవిపోగులు ఇవిగో