Author: Kavitha G Image Credits:instagram- uphaar_ethnicwear
Telugu
ఫ్లోరల్ ప్రింట్ శారీ
చిన్న బోర్డర్, ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ శారీ కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. చాలా తక్కువ ధరలో వస్తుంది.
Image credits: gemini ai
Telugu
మెరూన్ శారీ
గోల్డెన్ యెల్లే బోర్డర్ తో ఉన్న ఈ మెరూన్ శారీ గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు ఈ చీర చక్కగా సెట్ అవుతుంది.
Image credits: instagram\ google gemini
Telugu
గ్రీన్, యెల్లో శారీ
కట్ వర్క్ బోర్డర్ తో ఉన్న గ్రీన్, యెల్లే కాంబినేషన్ లో ఉన్న ఈ చీర కట్టుకుంటే క్లాసీ లుక్ వస్తుంది. డీప్ నెక్ పింక్ బ్లౌజుతో మీ అందం రెట్టింపవుతుంది.
Image credits: instagram
Telugu
కాటన్ సిల్క్ శారీ
కాటన్ సిల్క్ శారీస్ క్లాసీ లుక్ ఇస్తాయి. చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజుతో జత చేస్తే మీ లుక్ అదిరిపోతుంది.
Image credits: instagram
Telugu
హెవీ వర్క్ డిజైనర్ శారీ
మెరూన్, గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న ఈ హెవీ వర్క్ శారీ గ్రాండ్ లుక్ ఇస్తుంది. నైట్ జరిగే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. మ్యాచింగ్ జ్యువెలరీతో లుక్ అదిరిపోతుంది.
Image credits: PINTEREST
Telugu
గ్రీన్ సిల్క్ శారీ
ట్రెడిషనల్, స్టైల్.. రెండూ కోరుకునేవారికి ఈ గ్రీన్ శారీ బెస్ట్ ఆప్షన్. మ్యాచింగ్ బ్లౌజుతో ఈ శారీ చాలా బాగుంటుంది. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.