గోల్డ్ బేస్‌తో చేసిన వింటేజ్ రూబీ రింగ్ ఇది. దీని క్లాసిక్ డిజైన్ ట్రెడిషనల్ డ్రెస్సుల మీద అదిరిపోతుంది.
మధ్యలో రూబీ, దాని చుట్టూ చిన్న డైమండ్స్‌తో ఉండే హలో రింగ్ కంటికింపుగా ఉంటుంది. ఈ డిజైన్ ఎంగేజ్‌మెంట్, పెళ్లి రెండింటికీ పర్ఫెక్ట్.
పువ్వుల నుంచి స్ఫూర్తి పొందిన రూబీ రింగ్ ఇది. వీటి సాఫ్ట్, ఫెమినైన్ లుక్ పెళ్లికూతురి వేళ్లపై చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
ఓవల్ కట్ రూబీ స్టోన్‌తో ఉన్న ఈ ఉంగరం వేళ్లను పొడవుగా, సన్నగా కనిపించేలా చేస్తుంది. ఇది ఏ డ్రెస్‌తోనైనా మ్యాచ్ అవుతుంది.
ట్రెడిషనల్, రిచ్ లుక్ కావాలంటే కుందన్ వర్క్‌తో ఉన్న రూబీ రింగ్ బెస్ట్ ఆప్షన్.
రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో రూబీ స్టోన్ కాంబినేషన్ అందంగా ఉంటుంది. దీని సాఫ్ట్ షైన్ ఏ లుక్‌తోనైనా అద్భుతంగా ఉంటుంది.
సింపుల్ కానీ ఎలగెంట్ లుక్ కోరుకునే వధువులకు మినిమల్ రూబీ సరిగ్గా నప్పుతుంది. రోజువారీ వాడకానికి కూడా ఈ రింగ్ బాగుంటుంది.
Gold Buying: మనదేశంలో ఎక్కువగా బంగారం కొనే రాష్ట్రం ఇదే
Paayal Chokers: ఆఫీస్ పార్టీలో అదిరిపోవాలంటే.. ఈ 6 పాయల్ చోకర్స్ ట్రై చేయండి
Saree Hack:చీర పర్ఫెక్ట్ గా కట్టుకోవాలా? ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే చాలు
Tea: హోటల్ టీ అంత రుచిగా ఎందుకుంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే!