హోటల్ టీ అనగానే ఆ చిక్కదనం, పైన కట్టే మీగడ పొర గుర్తొస్తాయి. అయితే చాలామంది అనుకున్నట్టు అది కేవలం ఎక్కువ టీ పొడి వేయడం వల్ల వచ్చే రుచి కాదు.
రెండు కప్పుల నీళ్లు తీసుకుని వేడి చేయాలి. తర్వాత అందులో రెండు చెంచాల టీ పొడి, ఒక చెంచా పంచదార వేయాలి.
టీ పొడి, పంచదార నీటితో కలిసి బాగా మరగాలి. కానీ మరీ ఎక్కువగా మరిగి చేదు రాకుండా చూసుకోవాలి. ఇదే టైంలో మరో పదార్థం కలపాలి.
ఇప్పుడు ఒకటి లేదా రెండు మారీ గోల్డ్ బిస్కెట్లు వేయాలి. కావాలంటే పార్లే-జి బిస్కెట్ కూడా వాడొచ్చు. బిస్కెట్ వేసి మరిగించాలి.
బిస్కెట్ వేసి మరిగించడం వల్ల టీ చిక్కగా, క్రీమీగా మారుతుంది. దీంతో టీ టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి.
Green Tea: 14 రోజులు గ్రీన్ టీ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే
Soft Idli: హోటల్ స్టైల్ లో ఇడ్లీలు మెత్తగా రావాలా? ఇదే సీక్రెట్
Breakfast Ideas: జెన్ జీకి ఫేవరేట్..5 నిమిషాల్లో రెడీ అయ్యే ఇన్ స్టంట్ బ్రేక్‌ఫాస్ట్
Kitchen Hack: అరటికాయ జిగురు చేతులకు అంటకుండా ఉండాలంటే ఇది ట్రై చేయండి