గులాబీ పువ్వు లాంటి మెట్టెలు.. చూస్తే వావ్ అనాల్సిందే!
life May 12 2026
Author: Kavitha G Image Credits:chat GPT
Telugu
రోజ్ డిజైన్ వెండి మెట్టెలు
గులాబీ పువ్వు ఆకారంలో ఉండే ఇలాంటి అందమైన వెండి మెట్టెలు మీ పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. డైలీవేర్ కి చాలా బాగుంటాయి. తక్కువ ధరలో వస్తాయి.
Image credits: Instagram
Telugu
హెవీ లుక్ మెట్టెల డిజైన్
మూడు పువ్వులతో ఉండే ఈ తరహా మెట్టెలు హెవీ లుక్ ఇస్తాయి. మీ కాలి వేళ్లు పెద్దగా ఉంటే, ఆక్సిడైజ్డ్ సిల్వర్‌తో చేసిన రోజ్ డిజైన్ మెట్టెలను ఎంచుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
ఫ్రంట్ అడ్జస్టబుల్ మెట్టెలు
ముందు వైపు నుంచి అడ్జస్ట్ చేసుకునే మెట్టెలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. మీరు ఇందులో పువ్వు లేదా ఆకు డిజైన్‌ను ఎంచుకోవచ్చు.
Image credits: Instagram
Telugu
రౌండ్ షేప్ ఫ్లోరల్ మెట్టెలు
ఫ్లోరల్ మెట్టెల్లో సింపుల్ లుక్ కావాలనుకుంటే ఇలాంటి డిజైన్‌ను ఎంచుకోవచ్చు. వెనుకవైపు బ్యాండ్ స్టైల్ ఉండటం వల్ల దీన్ని సులభంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
స్టోన్ వర్క్ ఫ్లోరల్ మెట్టెలు
ఎరుపు రంగు రాళ్లు, వైట్ కుందన్స్ తో ఉన్న ఫ్లోరల్ డిజైన్ మెట్టెలు పాదాలకు చాలా అందాన్నిస్తాయి. ముఖ్యంగా గోరింటాకు పెట్టుకున్న పాదాలకు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
Image credits: Instagram
Telugu
బ్యాండ్ స్టైల్ మెట్టెలు
చిన్న ఫ్లవర్, మువ్వలు, బ్యాండ్ స్టైల్ లో ఉన్న ఈ మెట్టెల డిజైన్ హెవీ లుక్ ఇస్తుంది. వేలికి నిండుగా కనిపిస్తుంది. రోజూవారీ వాడకానికి బాగుంటుంది.