Telugu

బిహారీ మంగళసూత్రాలు కొత్త డిజైన్లతో మెరిసిపోతాయి

Telugu

మీనాకారీ బిహారీ మంగళసూత్రం

ఈ బిహారీ మంగళసూత్రం పెండెంట్ మీనాకారీ వర్క్‌తో వస్తుంది. రాళ్లు, ముత్యాలు లేకుండా మంగళసూత్రం కావాలంటే ఇలాంటి డిజైన్ ఎంపిక చేసుకోవడం మంచిది.

Image credits: surajgoldsmith
Telugu

వేలాడే డిజైన్ తో బిహారీ మంగళసూత్రం

ఈ మంగళసూత్రం డిజైన్లో రాళ్లు, ముత్యాలు లేకుండా పెండెంట్‌కు వేలాడే అలంకరణలు ఉంటాయి. ఇది చిన్నగా, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. 

Image credits: vandanacreationmangalsutra4887
Telugu

ఢోల్నా మంగళసూత్రం

బడ్జెట్ ఎక్కువగా ఉంటే ఈ రెండు డిజైన్లను తీసుకోవచ్చు. ఒకటి ఢోల్నా పెండెంట్ ఉన్న మంగళసూత్రం, రెండోది ఎర్ర పూసలతో ఉన్న మంగళసూత్రం.

Image credits: surajgoldsmith
Telugu

నెమలి డిజైన్ బిహారీ మంగళసూత్రం

బంగారం నిండుగా ఉండే  అందమైన గోల్డ్ చైన్, నెమలి డిజైన్ పెండెంట్‌తో ఉన్న మంగళసూత్రం ఇది. మెడకు నిండుతనం వచ్చేస్తుంది.

Image credits: apsjewellerspune
Telugu

బిహారీ ఢోల్నా మంగళసూత్రం

బిహార్‌లో ఢోల్నా లేకుండా వధువుల అలంకారం పూర్తికాదు. అందుకే ఈ అందమైన మంగళసూత్రం పెండెంట్‌ను చూడండి.

Image credits: tp_jwellers_official
Telugu

చిన్న పెండెంట్

బిహార్లో ఈ పెండింట్ డిజైన్ కు ఎంతో డిమాండ్ ఉంది. మంగళసూత్రాలతో పాటూ సాధారణ చైన్లకు కూడా వీటిని జతచేస్తారు.

Image credits: Instagram
Telugu

భారీ పెండెంట్ తో

ఇందులో నల్ల పూసల చైన్ కన్నా పెండెంట్ బరువు అధికంగా ఉంటుంది. దీని ఖరీదు కాస్త ఎక్కువే అవుతుంది.

Image credits: Kushals

Paithani Saree: సిల్క్ పైతానీ చీరలు.. ఎవరికైనా అందంగా నప్పుతాయి

Mixer Grinder: మిక్సీ వాడేటప్పుడు ఈ తప్పులు చేస్తే పేలిపోతాయి జాగ్రత్త

BlackBeads: రిచ్ లుక్ ఇచ్చే మంగళసూత్రాలు..ఇవి ఉంటే నక్లెస్ తో పనిలేదు

Cotton Kurta Sets: ఎవర్‍గ్రీన్ లుక్ కోసం బ్యూటీఫుల్ కుర్తా సెట్స్