సింపుల్ గా మూడు లేయర్లలో ముత్యాల హారానికి… అక్కడక్కడ చిన్న స్టోన్స్ ఎటాచ్ చేశారు. ఆ స్టోన్స్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
చూడటానికి సింపుల్ గా ఉన్నా.. మంచి లుక్ రావాలి అంటే.. బీడ్స్ తో మామిడి పిందెల కాంబినేషన్ నక్లెస్ ట్రై చేయచ్చు. మామిడి పిందెలు మాత్రమే బంగారంతో చేస్తారు.
కేవలం బీడ్స్ కాకుండా.. మరింత రాయల్ గా కనిపించాలి అంటే.. స్టోన్స్ కూడా ఎటాచ్ చేయాలి. ఇవి చేరిస్తే… మంచి రాయల్ లుక్ ఇస్తాయి.
పింక్ బీడ్స్ మధ్యలో గోల్డ్ చిన్న పూసలు ఉన్నాయి. మధ్యలో ఫ్లవర్ లాకెట్ జత చేశారు. పట్టుచీరల మీదకు కూడా చాలా అందంగా ఉంటుంది.
ముత్యాలు, పర్పుల్ స్టోన్స్ తో ఉన్న ఈ నక్లెస్ చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. రాయల్ గా కూడా కనిపిస్తారు.
ఇలాంటి నక్లెస్ డిజైన్లు… చాలా తక్కువ బంగారంతో తయారౌతాయి. మెడలో పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది.
త్రీ లేయర్ బీడ్స్ నక్లెస్ కి మధ్యలో లాకెట్ జత చేశారు. ఇవి కూడా మంచి రాయల్ లుక్ ఇస్తాయి. చీరల మీదకు చాలా బాగుంటాయి.
ఇక్కడ.. చిన్న పూసలను తీగతో అల్లుతారు. దానికి.. కింద బంగారు చిన్న చిన్న ఆకులు ఎటాచ్ చేశారు.
ఇలాంటి డిజైన్లు మనకు ఆర్టిఫీషియల్ డిజైన్స్ లో కూడా లభిస్తాయి. మెడలో వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.
ముత్యాలకు పూసలు, బంగారు బీడ్స్ జత చేశారు. మధ్యలో హెవీ లాకెట్ జత చేశారు. ఇది మంచి రాయల్ లుక్ ఇస్తుంది.
చిన్న చిన్న ముత్యాలను మూడు లైన్ల రూపంలో అల్లి.. దానికి హెవీ లాకెట్ జత చేశారు. ఇది చీరల మీద ధరిస్తే.. రాయల్ లుక్ వస్తుంది.