Telugu

మీ ఇంట్లో చెదలు పడ్డాయా? ఇలా చెక్ పెట్టండి

Telugu

తేమ..

తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెదల బాధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. తేమ లేకుండా చూసుకోవాలి. 

Image credits: Getty
Telugu

పాలిష్

చెక్క ఫర్నీచర్‌కి టెర్మైట్ ప్రూఫ్ పాలిష్ వేయడం వల్ల చెదలు రాకుండా ఉంటాయి. తలుపులు, షెల్ఫ్, క్యాబినెట్‌లకు పాలిష్ వేయవచ్చు.

Image credits: Getty
Telugu

ఫర్నీచర్

ఇంట్లో ఉన్న ఫర్నీచర్‌ని ఎప్పటికప్పుడు చూసుకుని ఏవైనా లోపాలు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. బీటలు, రంధ్రాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి.

Image credits: Getty
Telugu

ఎండ

చెక్క ఫర్నీచర్‌ని ఎప్పటికప్పుడు ఎండలో పెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల చెదలు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

చెక్క వ్యర్థాలు

ఇంటి పరిసరాల్లో చెక్క వ్యర్థాలను ఉంచకూడదు. దీనివల్ల చెదలు వచ్చి ఇల్లు అంతా వ్యాపిస్తాయి.

Image credits: Getty
Telugu

వేప నూనె

చెదలు ఉన్న చోట వేప నూనె స్ప్రే చేయడం వల్ల అవి పోతాయి.

Image credits: Getty
Telugu

బీటలు

ఇంట్లో బీటలు ఉంటే వెంటనే మరమ్మతు చేయించాలి. ఇది తేమను పీల్చుకుని చెదలు రావడానికి కారణం అవుతుంది.

Image credits: Getty

బెడ్రూమ్ లో ఈ మొక్కలు ఉంటే.. హ్యాపీగా నిద్రపోవచ్చు

Blood Pressure: బీపీ తగ్గాలంటే ఏం తినాలి?

Sleep : తొందరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?

Diabetes: షుగర్ ఉన్నవారు ఉదయం ఏం తినాలి?