షుగర్ ఉన్నవారు ఉదయాన్నే ఓట్స్ తింటే మంచిది. దీనిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర పెరగకుండా చేస్తుంది.
షుగర్ పేషెంట్లు ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులను తినడం చాలా మంచిది. దీని వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది.
డయాబెటీస్ పేషెంట్లు ఉదయాన్నే పరిగడుపున మెంతి వాటర్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఉసిరి జ్యూస్ కూడా డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఉసిరి జ్యూస్ ను తాగితే బ్లడ్ షురగ్ అదుపులో ఉంటుంది.
షుగర్ ఉన్నవారు ఉదయాన్నే ఉడికించిన గుడ్డు తినాలి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే ప్రోటీన్లు మిమ్మల్ని హెల్తీగా ఉంచుతాయి.
చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ వాటర్ ను తాగితే కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
బార్లీ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఈ నీటిని తాగితే ఇన్సులిన్ నిరోధకత మెరుగుపడుతుంది. షుగర్ లెవెెల్స్ అదుపులో ఉంటాయి.
Green Tea: రోజూ మార్నింగ్ గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?
దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఏం తినకూడదు?
సడెన్ గా బరువు తగ్గారా? ఇదే కారణం కావచ్చు
Soaked Almonds: రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఏమవుతుందో తెలుసా?