Telugu

బెడ్రూమ్ లో ఈ మొక్కలు ఉంటే.. హ్యాపీగా నిద్రపోవచ్చు

Telugu

పీస్ లిల్లీ

పీస్ లిల్లీకి మెరిసే ముదురు ఆకుపచ్చ రంగు ఆకులుంటాయి. ఇవి గాలిని శుద్ధి చేసి, ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తాయి.

Image credits: Getty
Telugu

బోస్టన్ ఫెర్న్

గాలిలోని ఫార్మాల్డిహైడ్, జైలీన్‌లను తొలగించడానికి ఈ మొక్క మంచిది. దీనికి సూర్యకాంతి అవసరం లేదు.

Image credits: instagram
Telugu

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్‌ పెంచడం చాలా ఈజీ. ఎక్కువ నీరు, కాంతి కూడా అవసరం లేదు. 

Image credits: Getty
Telugu

వెదురు మొక్క

వెదురు మొక్క అదృష్టాన్ని తెస్తుందని కూడా నమ్ముతారు. చాలా సులభంగా పెంచగల మొక్క. దీనికి తక్కువ సంరక్షణ అవసరం.

Image credits: Getty
Telugu

మాన్స్టెరా

మాన్స్టెరా ఆకులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. బెడ్రూమ్ కి అందాన్ని పెంచుతాయి.

Image credits: Getty
Telugu

జిజి ప్లాంట్

జిజి ప్లాంట్ చాలా వేగంగా పెరిగే మొక్క. దాని మెరిసే ఆకుపచ్చ ఆకులు గదికి అందాన్నిస్తాయి.

Image credits: Getty
Telugu

అరెకా పామ్

ఈ మొక్కకి చిన్న, పీచులాంటి ఆకులుంటాయి. తక్కువ సంరక్షణతో సులభంగా పెంచవచ్చు.

Image credits: Getty

Blood Pressure: బీపీ తగ్గాలంటే ఏం తినాలి?

Sleep : తొందరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?

Diabetes: షుగర్ ఉన్నవారు ఉదయం ఏం తినాలి?

రోజూ మేకప్ వేసుకుంటే ఏమౌతుంది?