బయటి నుంచి ఇంట్లోకి బొద్దింకలు రాకుండా నివారించాలి. బొద్దింకలు ప్రవేశించే అన్ని మార్గాలను మూసివేయాలి.
తేమ ఉన్న ప్రదేశాల్లో బొద్దింకల సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వంటగదిలో తేమ లేకుండా చూసుకోవాలి.
బొద్దింకలను తరిమికొట్టడానికి లవంగాలు, బిర్యానీ ఆకు బాగా పనిచేస్తాయి. వీటిని పొడి చేసి లేదా నేరుగా వంటగది షెల్ఫ్‌లలో ఉంచాలి.
వంటగదిని శుభ్రం చేయడానికి వెనిగర్ ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటిలో వెనిగర్ కలిపి శుభ్రంగా తుడవాలి. దీని వాసన బొద్దింకలకు నచ్చదు.
సింక్‌లోకి బొద్దింకలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి సింక్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
ఆహార పదార్థాలపై మూత పెట్టడం తప్పనిసరి. తెరిచి ఉంచిన ఆహారం బొద్దింకలను ఆకర్షిస్తుంది.
ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త, ఆహార వ్యర్థాలు బొద్దింకలను ఆకర్షిస్తాయి.
పరగడుపున మునగాకు నీరు తాగితే ఏమౌతుంది?
New Year 2026: కొత్త సంవత్సరంలో ఈ ఐదు పనులు మాత్రం చేయకూడదు
టీచర్లకు అదిరిపోయే చెక్ డిజైన్ చీరలు
మెడ నిండుగా కాసుల నెక్లెస్.. చూస్తే వావ్ అనాల్సిందే