విటమిన్ ఎ, బి, సి ఉన్న అరటిపండు గుజ్జును పాదాల పగుళ్లపై రాసి మసాజ్ చేయాలి. రోజూ ఇలా చేస్తే పాదాల పగుళ్లు తగ్గుతాయి.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి, అందులో పాదాలను నానబెట్టాలి. 20 నిమిషాల పాటు ఇలా ఉంచడం పాదాల సంరక్షణకు మంచిది.
గంజి నీళ్లలో తేనె, కొద్దిగా వెనిగర్ కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పాదాలను నానబెట్టాలి.
గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి అందులో పాదాలను నానబెట్టాలి. ఆ తర్వాత నిమ్మతొక్కతో పాదాలను రుద్దాలి.
గోరువెచ్చని నీటిలో షాంపూ వేసి, దానికి నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పాదాలను నానబెట్టాలి. 30 నిమిషాల పాటు ఇలా ఉంచాలి.
బెడ్రూమ్ లో మనీ ప్లాంట్ ఎందుకు పెంచాలి?
వేలికి నిండుగా బంగారు ఉంగరాల డిజైన్లు
ఈ సమస్యలు ఉంటే ఇతరుల కన్నా చలి ఎక్కువేస్తుంది
అదిరిపోయే డిజైన్లలో వెండి మెట్టెలు.. ధర కూడా తక్కువే