ఒక టీస్పూన్ లవంగాల్లో శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్ కె ఉంటాయి. వీటితో పాటు బీటా కెరోటిన్, పొటాషియం, ఇతర మినరల్స్ కూడా తక్కువ మోతాదులో లభిస్తాయి.
లవంగాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
ప్రతిరోజూ ఉదయం పరగడుపున లవంగాల నీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
లవంగాల నీటిని రోజూ తీసుకుంటే గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి.
లవంగాలలో ఉండే యూజెనాల్ అనే సమ్మేళనం కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
Eye Twitching: మీ కన్ను అదురుతోందా? అసలు కారణం ఇదే!
Broccoli Benefits: బ్రకోలీ తింటే ఈ జబ్బులు మీ దరిచేరవు, అవేంటో తెలుసా?
Happy Hormones: హ్యాపీగా ఉండాలా? ఈ 10 ఫుడ్స్ మీట్ డైలో చేర్చుకోండి
Papaya Benefits: బొప్పాయితో బోలెడు లాభాలు.. తెలిస్తే వదలిపెట్టరు