Telugu

రోజూ ఈ పండు తింటే చాలు చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది

Telugu

ఏ పండు తినాలి?

చెడు కొలెస్ట్రాల్ కరిగించడానికి  ఆపిల్ పండ్లు ప్రతిరోజూ తినాలి. ఇందులో ఉండే  పెక్టిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు చేరకుండా అడ్డుకుంటుంది.

Image credits: Getty
Telugu

ఇలా చేయండి

ప్రతిరోజూ ఆపిల్ పండు తినడమే కాదు వ్యాయామం కూడా చేయాలి. దీనివల్ల గుండె జబ్బులు, పక్షవాతం ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Image credits: Getty
Telugu

జీర్ణవ్యవస్థకు మేలు

ఆపిల్స్‌లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

ఆపిల్ ఎందుకు తినాలి?

కొన్ని రకాల ఆహారాలు కొలెస్ట్రాల్‌ను పెంచితే ఆపిల్ వంటి పండ్లు దాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అంటే?

రక్తంలో కొవ్వు మోతాదుకు మించి పేరుకుపోయినప్పుడు దాన్ని చెడు కొలెస్ట్రాల్ అంటాము.  ఆ కొవ్వు రక్తనాళాల్లో పేరుకుపోయి వాటిని ఇరుకుగా మార్చేస్తుంది.

Image credits: Getty
Telugu

రక్తం కోసం

పిల్లలు, మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతిరోజూ ఆపిల్ తినాలి.

Image credits: Getty
Telugu

డయాబెటిస్ ఉంటే

డయాబెటిస్ ఉన్న ఆపిల్ తింటే ఎంతో మంచిది. దీన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ.

Image credits: Getty

Summer Fashion Tips: ట్రెండీ షార్ట్ కుర్తీలు.. స్టైలిష్ లుక్ మీ సొంతం

Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లో కొత్తిమీర పెంచేద్దామా

Nose Pin Designs: ఈ 7 ఝుల్ని నోస్ పిన్ డిజైన్స్ ఉంటే చాలు..ఏ పార్టీలోనైనా మీరే స్పెషల్ ఎట్రాక్షన్

Long Chain Earrings: లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్ చూస్తే వావ్ అనాల్సిందే