Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లో కొత్తిమీర పెంచేద్దామా
gardening Apr 07 2026
Author: ramya Sridhar Image Credits:pixabay
Telugu
ఇంట్లోనే కొత్తిమీర..
కొత్తిమీర పెంచడానికి కుండీ, మట్టి అవసరం లేకుండా పనికి రాని ప్లాస్టిక్ బాటిల్ కొత్తి మీర పెంచొచ్చని మీకు తెలుసా?అదెలాగో ఇప్పుడు చూద్దాం...
Image credits: pixabay
Telugu
ప్లాస్టిక్ బాటిల్ ఎంపిక..
ముందుగా ఒక ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ ను తీసుకొని, దానిని శుభ్రంగా కడగాలి..
Image credits: Getty
Telugu
కావాల్సినవి...
ప్లాస్టిక్ బాటిల్, ఒక కప్పు మొక్కలకు సూటయ్యే ఫైబర్ (పీట్ మాస్), 2 స్పూన్ల ఫెర్టిలైజర్, ఒక స్పూన్ కొత్తిమీర గింజలు, కొన్ని గులకరాళ్లు.
Image credits: Instagram
Telugu
నానపెట్టిన గింజలు
ముందుగా ఒక రాత్రంతా ధనియాలను నానపెట్టాలి. తర్వాత ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని మూత భాగం వరకు కత్తిరించాలి.
Image credits: Instagram
Telugu
రాళ్లతో నింపాలి..
ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్ ఒక కంటైనర్ లా కనపడుతుంది. బాటిల్ సగం వరకు రాళ్లతో నింపాలి.
Image credits: Getty
Telugu
ఎరువులు..
ఇప్పుడు ఈ బాటిల్ లోనే ఎరువులు, నానపెట్టి ఉంచుకున్న కొత్తిమీర గింజలు కూడా వేయాలి. ఒక గ్లాసు నీరు పోసి తర్వాత ఈ బాటిల్ ని ఎండ తగిలే ప్రదేశంలో వేలాడదీయాలి.
Image credits: Getty
Telugu
తాజా కొత్తిమీర..
రోజూ కొద్ది కొద్దిగా నీరు స్ప్రే చేస్తూ ఉంటే.. 20 రోజుల్లో మీకు తాజా కొత్తిమీర పెరుగుతుంది.