Gold Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్
woman-life Mar 30 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
2 గ్రాముల్లోనే...
డైలీవేర్ కి హెవీ జుంకాలు పెట్టుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. చిన్న పిల్లలకు కూడా హెవీ జుంకాలు పెట్టలేం. అలాంటివారు ఇలాంటి లైట్ వెయిట్ ఉండే స్టడ్స్ ఎంచుకోవచ్చు.
Image credits: instagram
Telugu
లీఫ్ స్టడ్ గోల్డ్ డిజైన్
రెండు గ్రాముల్లో తేలికగా, సౌకర్యవంతంగా ఉండే ఈ లీఫ్ స్టడ్స్ కూడా కొనొచ్చు. ఇందులో సన్నని ఆకుకు రెండు బంగారు లటకన్లు వేలాడుతూ ఉంటాయి. ఇది చాలా యూనిక్, ఫార్మల్ డిజైన్. మన్నిక ఎక్కువ.
Image credits: instagram
Telugu
బెల్ షేప్ గోల్డ్ స్టడ్
1.5 గ్రాముల్లో, తక్కువ బరువుతో ఉండే ఈ బెల్ షేప్ గోల్డ్ స్టడ్ కూడా మంచి ఛాయిస్. హెవీ ఇయర్ రింగ్స్ నచ్చని వారు ఇలాంటివి ఎంచుకోవచ్చు.
Image credits: instagram
Telugu
ఝుంకీ స్టడ్ ఇయర్ రింగ్స్
బంగారు ఝుంకాల నుంచి స్ఫూర్తి పొందిన ఈ డిజైన్ చాలా యూనిక్‌గా, అందంగా ఉంటుంది. బోసిగా లేకుండా అందంగా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
ఫ్లోరల్ మోటిఫ్ స్టడ్ డిజైన్స్
ఎక్కువ హడావుడి లేకుండా, ఫ్లోరల్ మోటిఫ్‌తో ఉన్న ఈ కాంటెంపరరీ ప్యాటర్న్ స్టడ్స్ ఎంచుకోండి. ఇందులో హెవీ డిజైన్‌కు ఒక లటకన్ జత చేశారు. అందమైన, యూనిక్ లుక్ కోసం ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.
Image credits: instagram
Telugu
చిక్ ఫ్లవర్ ఇయర్ రింగ్స్
చిన్న పిల్లలకు స్టడ్ టాప్స్ కూడా మంచి ఛాయిస్. వీటికి క్లాస్ప్ లాక్ ఉంటుంది, కాబట్టి త్వరగా ఊడిపోవు. మీకు ఫ్యాషన్ కంటే మన్నికే ముఖ్యం అనుకుంటే, దీన్ని ఎంచుకోవచ్చు.
Image credits: instagram
Telugu
22 క్యారెట్ల గోల్డ్ పర్ల్ స్టడ్
బంగారంపై ముత్యాలతో ఉన్న ఈ స్టడ్ సింపుల్‌గా ఉన్నా లగ్జరీ లుక్ ఇస్తుంది. మినిమలిస్ట్ లుక్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.