Lifestyle

కిచెన్ సింక్ జామ్ అయిందా? ఇలా క్లీన్ చేయండి

సింక్ జామ్ ఎందుకు అవుతుంది?

గిన్నెలు కడిగే సమయంలో కొన్ని ఆహార పదార్థాలు, వ్యర్థాలు పైప్ లో జామ్ అవుతాయి. దాని వల్ల సింక్ జామ్ అయ్యి, నీరు నిలిచిపోతుంది.

 

బాటిల్ ఉపయోగించండి

ప్లాస్టిక్ బాటిల్ పైభాగాన్ని కట్ చేసి, సింక్ పై ఉంచి నొక్కితే నీరు బయటకు వస్తుంది.

జాలిని వాడండి

బాటిల్ కింద భాగాన్ని కట్ చేసి, రంధ్రాలు చేసి, సింక్ పక్కన వేలాడదీయండి. వ్యర్ధాలు దీనిలో పడతాయి.

బేకింగ్ పౌడర్ వాడండి

బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి సింక్ లో పోసి, వేడినీరు పోయాలి.

వైర్ హ్యాంగర్ తో క్లీన్ చేయండి

వైర్ హ్యాంగర్ ని వంచి, పైపులో పెట్టి శుభ్రం చేయండి.

సోడియం బైకార్బోనేట్ వాడండి

సోడియం బైకార్బోనేట్ పోసి, వేడినీరు పోయాలి. జిడ్డు, చెత్త శుభ్రమవుతుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్

బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి సింక్ లో పోసి, 15 నిమిషాల తర్వాత వేడినీరు పోయాలి.

శరీరంలో రక్తం పెరగాలంటే ఏం తినాలి

ఉదయం పరిగడుపున వీటిని అస్సలు తినకూడదు తెలుసా

రాత్రిపూట అస్సలు ముట్టుకోకూడని ఫుడ్స్

జుట్టు పలచగా ఉన్నా, ఒత్తుగా కనపడాలా?