Food

రాత్రిపూట అస్సలు ముట్టుకోకూడని ఫుడ్స్



 

Image credits: Getty

రాత్రి భోజనం

రాత్రి భోజనం ఆలస్యం చేయకూడదు. కనీసం ఎనిమిది గంటలలోపు తినేయాలి.

 

Image credits: Getty

తేలిక ఆహారం

రాత్రి భోజనం ఎప్పుడూ తేలిక ఆహారంగా ఉండాలి. ఎందుకంటే తేలిక ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

నిద్రలేమికి దారితీస్తుంది

రాత్రిళ్లు ఎక్కువగా తినడం జీర్ణక్రియను ప్రభావితం చేయడమే కాకుండా నిద్రలేమికి కూడా దారితీస్తుంది.
 

 

 

Image credits: Getty

కాఫీ, టీ

రాత్రిళ్లు కెఫిన్ తీసుకోవడం వల్ల నిద్రలేమి వస్తుంది. కాఫీ, టీ, శీతల పానీయాలు వంటివి మానుకోండి. 

Image credits: Getty

కారం ఆహారాలు

కారం ఆహారాలు రాత్రిళ్లు తినకూడదు. ఎందుకంటే అవి గుండెల్లో మంట, అజీర్తికి కారణం అవుతాయి

Image credits: Getty

నూనెలో వేయించినవి

ఫాస్ట్ ఫుడ్, నూనెలో వేయించిన ఆహారాలు రాత్రిళ్లు తినకూడదు.

Image credits: Getty

కుకీలు, కేకులు

కుకీలు, కేకులు, ఐస్ క్రీం వంటి తీపి పదార్థాలు రాత్రిళ్లు తినకూడదు. ఎందుకంటే అవి బరువు పెరగడానికి దారితీస్తాయి.

Image credits: Getty

చీజ్, బర్గర్లు, పిజ్జా

చీజ్, బర్గర్లు, పిజ్జా వంటివి రాత్రి సమయంలో తినకూడదు.

Image credits: pinterest

ఈ పండ్లు డయాబెటీస్ ఉన్నవారికి మెడిసిన్ లాంటివి తెలుసా

అన్నానికి బదులు ఏం తినాలో తెలుసా

పరగడుపున మెంతుల నీళ్లు తాగితే ఏమౌతుంది?

రోజుకు మూడు ఖర్జూరాలు తింటే ఏమౌతుందో తెలుసా