Telugu

పాదాల అందం పెంచే గ్రీన్ స్టోన్ వెండి మెట్టెలు

Telugu

డబుల్ లేయర్ గ్రీన్ స్టోన్ మెట్టెలు

డబుల్ లేయర్ గ్రీన్ స్టోన్ మెట్టెలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. రాళ్లు పొదిగిన పట్టీలతో పాటు ఇలాంటి మెట్టెలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: gemini ai
Telugu

ఆక్సిడైజ్డ్ సిల్వర్ గ్రీన్ స్టోన్ మెట్టెలు

ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌తో గ్రీన్ స్టోన్ కాంబినేషన్ ఎత్నిక్, ఇండో-వెస్ట్రన్ దుస్తులకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇలాంటి స్టోన్ మెట్టెలు డైలీవేర్ కి మంచి ఎంపిక.

Image credits: gemini ai
Telugu

నెమలి పించం డిజైన్ మెట్టెలు

నెమలి పించం డిజైన్‌తో ఉన్న ఈ మెట్టెల మధ్యలో పెద్ద ఓవల్ షేప్ రాయి ఉంటుంది. పార్టీలు, ఫంక్షన్లకు ఇలాంటి మెట్టెలు బెస్ట్ ఆప్షన్.

Image credits: gemini ai
Telugu

మినిమల్ సాలిటైర్ గ్రీన్ స్టోన్ మెట్టెలు

అడ్జస్టబుల్, మినిమల్ సాలిటైర్ గ్రీన్ స్టోన్ మెట్టెలు డైలీవేర్ కి ఒక అద్భుతమైన ఆప్షన్. ఇవి పాదాల అందాన్ని మరింత పెంచుతాయి.

Image credits: pinterest
Telugu

పింక్, గ్రీన్ స్టోన్ మెట్టెలు

పింక్, గ్రీన్ స్టోన్స్ తో ఉన్న ఈ మెట్టెలు చూడటానికి చాలా బాగుంటాయి. వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా సెట్ అవుతాయి. 

Image credits: pinterest
Telugu

బటర్‌ఫ్లై డిజైన్ మెట్టెలు

బటర్‌ఫ్లై డిజైన్ మెట్టెలు ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. సింపుల్ గా ఉంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి. 

Image credits: pinterest
Telugu

పర్పుల్, గ్రీన్ స్టోన్ మెట్టెలు

ఫ్లవర్ డిజైన్ స్టోన్ మెట్టెలు పాదాలకు నిండుగా ఉంటాయి. పర్పుల్, గ్రీన్ కాంబినేషన్ క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest

Bugadi Earrings: 1 గ్రాము గోల్డ్ లో ట్రెండీ బుగాడీ ఇయర్ రింగ్స్

Gold Black Beads: 6 గ్రాముల్లో లాంగ్ నల్లపూసల దండ.. ఓ లుక్కేయండి

Gold Earrings: స్క్వేర్ షేప్ హూప్ ఇయర్ రింగ్స్.. మోడ్రన్ లుక్ మీ సొంతం

Gold Earrings: 3 గ్రాముల్లో క్యూట్ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్