Telugu

రోజూ ఈ జ్యూస్ తాగారంటే మీలో వచ్చే అద్భుత మార్పులు ఇవే

Telugu

ఏబీసీ జ్యూస్ అంటే?

యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ కలిపి తయారు చేసేదే ఏబీసీ జ్యూస్.  ఇది శరీర ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

ఇమ్యూనిటీని పెంచుతుంది

ఏబీసీ జ్యూస్‌లో మన శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని రోగాల బారి నుంచి కాపాడతాయి.

Image credits: Getty
Telugu

చర్మం నిగనిగ

ఈ జ్యూస్ రెండు వారాలు ప్రతిరోజూ తాగి చూడండి మీ చర్మంలో మెరుపు కనిపిస్తుంది. ముఖంపై ముడతలు తగ్గిపోతాయి.

Image credits: freepik AI
Telugu

రక్తహీనతకు చెక్

ఈ జ్యూస్ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

కంటి చూపు కోసం

జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, బరువు తగ్గడానికి, అలాగే కంటి ఆరోగ్యానికి ఏబీసీ జ్యూస్‌ తాగడం చాలా అవసరం.

Image credits: Freepik-master1305
Telugu

గుండె ఆరోగ్యానికి

ఏబీసీ జ్యూస్ లో నైట్రేట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అందులో ఫైబర్ బీపీ, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి గుండె పదిలంగా ఉంటుంి.

Image credits: Getty
Telugu

రంగు మారుతుంది

మీ చర్మం నిగారింపుతో మిల మిల మెరవాలంటే ఈ ఏబీసీ జ్యూస్ ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకోండి.

Image credits: Getty

Gold Pendant:రెండు గ్రాముల్లో గోల్డ్ లాకెట్. నల్లపూసలకు రెట్టింపు అందం

Gold Payal Designs: మీ చిన్నారి కోసం బంగారు పట్టీల డిజైన్లు

Green Stone Jewellery: రూ.300కే అదిరిపోయే గ్రీన్ స్టోన్ జ్యువెలరీ

Vastu Tips: ఇంట్లో ఏ రంగు కర్టెన్లు వాడితే అదృష్టం?