Telugu

రూ.15,000 లోపు లైట్ వెయిట్ గోల్డ్ ఉంగరాల డిజైన్లు

Telugu

గోల్డ్ ట్రెండీ రింగ్ డిజైన్లు

తక్కువ బడ్జెట్‌లో రోజూ పెట్టుకోవడానికి 1 గ్రాము బంగారంతో చేసిన స్లీక్ రింగ్స్ ఇవి. సుమారు రూ.15,000 ధరలో ఇవి దొరుకుతాయి.

Image credits: Pinterest
Telugu

నాట్ డిజైన్ గోల్డ్ స్లీక్ రింగ్

హార్ట్ ఆకారంలో ఉండే చిన్న నాట్ ప్యాటర్న్‌తో వచ్చే గోల్డ్ స్లీక్ రింగ్ ఇది. 

Image credits: Gemini AI
Telugu

సింగిల్ స్టోన్ డైమండ్ స్టైల్ గోల్డ్ రింగ్

సింగిల్ స్టోన్ డైమండ్ స్టైల్ బంగారు ఉంగరం ఇది. ఈ డిజైన్ ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి అవుట్ అవ్వదు.

Image credits: chatGPT
Telugu

ఇన్ఫినిటీ మినిమల్ గోల్డ్ రింగ్

తక్కువ బరువులో ఉండే ఈ ఇన్ఫినిటీ మినిమల్ గోల్డ్ రింగ్ డిజైన్ చూడటానికి చాలా బాగుంటుంది. రోజూ పెట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్.

Image credits: Gemini AI
Telugu

బటర్‌ఫ్లై స్టోన్ గోల్డ్ రింగ్

చిన్న చిన్న రాళ్లతో ఉండే మినీ బటర్‌ఫ్లై బంగారు ఉంగరం ఇది.  చాలా స్టన్నింగ్‌గా ఉంటుంది. 

Image credits: Gemini AI
Telugu

ట్విస్ట్ హార్ట్ బ్యాండ్ రింగ్ డిజైన్

రెండు సన్నని బంగారు తీగలను మెలితిప్పి తయారుచేసిన హార్ట్ రింగ్ ఇది. 

Image credits: chatGPT
Telugu

మినీ బాక్స్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్

మినీ బాక్స్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్ చాలా ట్రెండ్‌లో ఉంది. ఇందులో ఉంగరాన్ని సన్నని మినీ బాక్స్ ఆకారంలో డిజైన్ చేస్తారు. 

Image credits: Pinterest
Telugu

సింగిల్ లైన్ బీడ్స్ స్లీక్ గోల్డ్ రింగ్

 సింగిల్ లైన్ బీడ్స్ స్లీక్ గోల్డ్ రింగ్ ఇది. ఇందులో సన్నని గోల్డ్ బ్యాండ్ ఉంటుంది. ఇది ఏ వయసు వారికైనా చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.

Image credits: Gemini AI

Dhoti Pants: అమ్మాయిలకు అదిరిపోయే ధోతీ ప్యాంట్స్

Blouse Designs: రాశీ ఖన్నా ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు చూశారా

Bottu Neckalce designs: చీరల మీదకు అదిరిపోయే బొట్టు నక్లెస్ డిజైన్లు

Pressure Cooker: కుక్కర్ నుంచి నీళ్లు కారుతున్నాయా? ఇలా సరి చేయండి