Telugu

కుక్క కరిస్తే ఎవరు బాధ్యులు..?

Telugu

పెంపుడు కుక్కలు..

ఇటీవల కాలంలో చాలా మంది ఇంట్లో పెంపుడు కుక్కలు పెంచుకుంటున్నారు. వాటిని కూడా ఫ్యామిలీ లా భావిస్తున్నారు. 

Image credits: Freepik
Telugu

బయటి వారికి ప్రమాదకరం

మీ పెంపుడు కుక్కలు మీతో బాగా కలిసిపోయినా..బయట వారిని కరిచే అవకాశం లేకపోలేదు.

Image credits: @Viral
Telugu

కుక్క కరిస్తే ఎవరి బాధ్యత?

పెంపుడు కుక్క బయటి వారిని కరిస్తే ఎవరి బాధ్యత, చికిత్స ఎవరు చేయిస్తారు?

Image credits: Freepik
Telugu

పెంపుడు జంతువుల నియమాలు

భారతదేశంలో పెంపుడు జంతువులకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. జంతువుల సంరక్షణతో పాటు ఇతరులకు హాని కలగకుండా చూసుకోవాలి.

Image credits: Freepik
Telugu

కుక్క కరిస్తే ఏం చేయాలి?

కుక్క ఎవరినైనా కరిస్తే, చట్టం ప్రకారం యజమాని పూర్తి బాధ్యత వహించాలి.

Image credits: Freepik
Telugu

చికిత్స, ఖర్చు ఎవరిది?

కుక్క కాటుకు చికిత్స, మందులు, ఆసుపత్రి ఖర్చులు యజమాని భరించాలి.

Image credits: social media
Telugu

చట్టపరమైన చర్యలు

యజమాని నిర్లక్ష్యం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కుక్కల రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్ తప్పనిసరి.

Image credits: FREEPIK
Telugu

కుక్కల రికార్డులు

కుక్కల సమాచారం, లైసెన్స్, వ్యాక్సినేషన్ రికార్డులు తప్పనిసరి. నియమాల ఉల్లంఘనకు జరిమానా, శిక్ష ఉంటుంది.

Image credits: google
Telugu

యజమానుల సూచనలు

కుక్కలకు సకాలంలో వ్యాక్సినేషన్, శిక్షణ ఇవ్వాలి. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.

Image credits: pexels

మీ ఇంట్లో పెంపుడు జంతులున్నాయా? అయితే ఈ మొక్కల్ని మాత్రం పెంచకండి

చియా వాటర్ ను వీళ్లు మాత్రం తాగొద్దు

లెమన్ జ్యూస్ ను ఎప్పుడు తాగాలి?

ఇవి తింటే మీ బీపీ కంట్రోల్ లో ఉండటం పక్కా