Telugu

చియా వాటర్ ను వీళ్లు మాత్రం తాగొద్దు

Telugu

చియా గింజలు

చియా గింజల్లోఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు,  ఫైబర్ప వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Image credits: Getty
Telugu

చియా సీడ్స్ ను ఎవరు తినకూడదు?

చియా గింజలు ఆరోగ్యానికి మంచివే అయినా వీటిని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదు. వాళ్లు ఎవరంటే? 

Image credits: Getty
Telugu

షుగర్ పేషెంట్స్

చియా గింజల్లోని ఫైబర్ బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసినా.. డయాబెటీస్ మందులను, రక్తం పలుచబడే మందులను వాడేవారు వీటిని తినకూడదు. 

Image credits: Getty
Telugu

తక్కువ బీపీ

బీపీ తక్కువగా ఉన్నవారు కూడా చియా గింజల్ని తినకూడదు. ఎందుకంటే ఇవి బీపీని మరింత తగ్గిస్తాయి. అలాగే తల తిరగడం, అలసట వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: Getty
Telugu

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా చియా గింజల్ని ఎక్కువగా తినకూడదు. లేదంటే సమస్యలు ఎక్కువలు ఎక్కువ అవుతాయి. 

Image credits: Getty
Telugu

అలెర్జీ

చియా గింజలకు అలెర్జీ ఉన్నవారు కూడా వీటిని తినకూడదు. లేదంటే దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: Freepik

Blood Pressure: బీపీ తగ్గాలంటే ఏం తినాలి?

Sleep : తొందరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?

Vegetables : ఈ కూరగాయల్ని ఇంట్లో ఈజీగా పండించొచ్చు

Hair Care: ఇవి తింటే మీ జుట్టు అస్సలు ఊడిపోదు