Telugu

పరిగడుపున నిమ్మరసం తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయి?

Telugu

బలహీనమైన ఎముకలు

పరిగడుపున నిమ్మరసం తాాగితే  ఎముకల బలం తగ్గుతుంది. నిమ్మలో ఉండే ఆమ్ల గుణాలు ఎముకల్లో కొవ్వును తగ్గిస్తుంది. ఎముకల్ని బలహీనంగా చేస్తుంది. 

Image credits: Getty
Telugu

పళ్లు దెబ్బతింటాయి

నిమ్మరసంలో ఆమ్ల గుణం ఉంటుంది. ఇది మన పళ్లపై ఉండే ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. దీంతో దంతాలు సున్నితంగా అవుతాయి. దీంతో పళ్లు దెబ్బతింటాయి. 

Image credits: unsplash
Telugu

నిర్జలీకరణం

పరిగడుపున నిమ్మరసం తాగితే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీనికి కారణం నిమ్మరసంలో ఉండే  అస్కార్బిక్ ఆమ్లం . దీనివల్ల తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. 

Image credits: adobe stock
Telugu

జీర్ణ సమస్యలు

పరిగడుపున నిమ్మరసం తాగితే ఎక్కువ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. దీంతో వికారం, గుండెల్లో మంట, వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: సోషల్ మీడియా
Telugu

మూత్ర సమస్య

నిమ్మరసంలో ఉండే కొన్ని లక్షణాలు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. అందుకే పరిగడుపున నిమ్మరసం తాగకూడదు. 

Image credits: సోషల్ మీడియా
Telugu

నిమ్మరసం ఎప్పుడు తాగాలి?

నిమ్మరసాన్ని ఎప్పుడూ కూడా తిన్న తర్వాతే తాగాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు రావు. 

Image credits: Getty

Diabetes: షుగర్ ఉన్నవారు ఉదయం ఏం తినాలి?

Green Tea: రోజూ మార్నింగ్ గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఏం తినకూడదు?

సడెన్ గా బరువు తగ్గారా? ఇదే కారణం కావచ్చు