Telugu

పచ్చి ఉల్లిపాయలు వీళ్లు తినకూడదు

Telugu

జలుబు, దగ్గు ఉన్నవారు

జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు పచ్చి ఉల్లిపాయలను తినడం మానుకోవాలి. లేదంటే సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

Image credits: Getty
Telugu

చర్మ అలెర్జీలు ఉన్నవారు

మీకు స్కిన్ అలెర్జీలు ఉంటే పచ్చి ఉల్లిపాయలను అస్సలు తినకూడదు. ఇది మీ చర్మ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

Image credits: social media
Telugu

జీర్ణ సమస్యలు ఉంటే

జీర్ణక్రియ సరిగ్గా లేని వారు పచ్చి ఉల్లిపాయలను తినకపోవడమే మంచిది. తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

Image credits: Getty
Telugu

ఛాతీలో మంట (హార్ట్ బర్న్)

తరచుగా ఛాతీలో మంట లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంటే పచ్చి ఉల్లిపాయలను అవాయిడ్ చేయాలి. ఇది మీ సమస్యను పెంచుతుంది.

Image credits: Getty
Telugu

షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటే

లో బ్లడ్ షుగర్ ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. ఇందులోని మూలకాలు షుగర్ లెవల్స్‌ను మరింత తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

సర్జరీకి ముందు, తర్వాత

ఏదైనా సర్జరీకి ముందు, అలాగే సర్జరీ తర్వాత పచ్చి ఉల్లిపాయలను అస్సలు తినకూడదు. ఇది రక్తస్రావం లేదా రక్తం గడ్డకట్టే సమస్యలను తెస్తుంది.

Image credits: Social media
Telugu

శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు

ఉబ్బసం లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలు తినకండి. దీని చలవ చేసే గుణం సమస్యను పెంచుతుంది.

Image credits: Getty

Avocado: రోజూ అవకాడో తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులివే!

Sarees: పండుగలకు ఇలాంటి చీరలు అదిరిపోవడం ఖాయం

Saree Designs: పండగ వేళ మీ అందాన్ని రెట్టింపు చేసే చీరల డిజైన్లు

Gold Ring: గ్రాండ్ లుక్ ఇచ్చే గోల్డ్ రింగ్స్.. చూస్తే ఫిదా అయిపోతారు!