Telugu

వైన్‌లో నీటిని ఎందుకు కలపకూడదో తెలుసా.?

Telugu

వైన్‌ను ఇష్టపడుతుంటారు

ఆల్కహాల్‌ తీసుకోవడానికి ఇష్టపడని వారు కూడా వైన్‌ను తీసుకుంటారు. నిజానికి వైన్‌లో కూడా ఆల్కహాల్‌ పర్సెటేంజ్‌ ఉన్నా అది కొద్ది మొత్తంలోనే ఉంటుంది. 
 

Image credits: pinterest
Telugu

వైన్‌ తయారీ

వైన్‌ను ద్రాక్షతో తయారు చేస్తారన్న విషయం తెలిసిందే. ద్రాక్షలను ఒక పెద్ద పాత్రలో వేసి తొక్కుతారు. అలా కొంచెం కొంచెంగా వచ్చే జ్యూస్‌ను పులియబెట్టడం ద్వారా వైన్‌ను తయారు చేస్తారు. 

Image credits: social media
Telugu

నీళ్లు

సాధారణంగా విస్కీ, జిన్‌ వంటి ఆల్కహాల్‌లో నీటిని కలుపుతుంటారు. అయితే వైన్‌లో మాత్రం నీటిని కలుపుకోరు. నేరుగానే తీసుకుంటారు. 

Image credits: pinterest
Telugu

కారణం

వైన్ రుచిని నీరు పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వైన్‌ రసాయన నిర్మాణంలో మార్పు వస్తుంది.

Image credits: pexels
Telugu

కడుపు సమస్యలు

వైన్‌లో నీరు కలుపుకొని తాగడం వల్ల కడుపులో అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: social media
Telugu

లక్షణాన్ని కోల్పోతుంది

వైన్‌లో ఆల్కహాల్‌ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇందులో నీరు కలిపితే దాని సహజ లక్షణం కోల్పోతుంది. 
 

Image credits: Social Media
Telugu

అంతకు ముందే నీరు

వైన్‌ తయారీ సమయంలోనే ద్రాక్ష రసానికి అవసరమైన నీటిని కలుపుతారు. అందుకే ప్రత్యేకంగా నీటిని కలుపుకోరని చెబుతుంటారు. 

Image credits: Social Media

హార్ట్ ఎటాక్ రాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి

ఎంత తిన్నా మళ్లీ ఆకలేస్తోందా? కారణాలు ఇవే

వామ్మో! రోజూ వాము తింటే ఇన్ని లాభాలా?

200ఏళ్లనాటి నగలు, చీరలో నీతా అంబానీ.. ప్రత్యేకతలెంటో తెలుసా?