ఖాళీ ఫెవికాల్ బాటిల్ ఉంటే దాని స్టిక్కర్ తీసేసి మూత మీద గుండ్రని సర్కిల్ అతికించండి. పెయింటింగ్ వేసి ఇలా అందమైన బొమ్మ చేయండి.
కూల్ డ్రింక్ టిన్ ని పడేయకుండా తెల్లరంగు ఆయిల్ పెయింట్ వేయండి. చేతులు, కళ్ళు, ముక్కు, నోరు గీసి ఇలా పాండా బొమ్మ చేయండి.
పాత షాంపూ బాటిల్ స్టిక్కర్ తీసేసి రంగులు వేయండి. ముఖం, దుస్తులు గీసి బొమ్మలా చేయండి.
పాత హార్పిక్ బాటిల్‌కి తెలుపు రంగు వేసి చిన్న ముఖం గీసి కుక్కపిల్ల బొమ్మ చేయండి.
పాత కూల్ డ్రింక్ బాటిల్‌ని సగం కట్ చేసి స్టిక్కర్ తీసేయండి. అందులో పెన్నులు పెట్టి పైన ఉన్నితో కవర్ చేయండి.
పెద్ద కూల్ డ్రింక్ బాటిల్‌ని వెనక నుండి కట్ చేసి పెయింట్ వేయండి. ఇలా ముఖం గీసి టిష్యూలు పెట్టుకునే హోల్డర్‌గా వాడండి.
చిన్న పెట్ బాటిల్‌కు నాలుగు రంధ్రాలు చేసి టూత్‌పిక్స్ పెట్టి, మూతలు అతికించి బండిలా చేయండి.
మొండి భార్యతో భర్త ఎలా వేగాలో తెలుసా?
శరీరం నుంచి దుర్వాసన వస్తోందా.? దేనికి సంకేతమో తెలుసా
రోజూ గుడ్డు తింటే గుండె జబ్బా..? ఇదెక్కడి బాధరా నాయనా!
కోడిగుడ్లను ఖాళీ కడుపుతో తింటే ఏమౌతుంది?