చాలా మంది ప్రజలు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను ప్రేమానంద్ మహారాజ్ ని అడుగుతారు. ఆయన చెప్పిన కొన్ని చిట్కాలు చూద్దాం
భార్య మొండి అయితే, భర్త ఆమె మాట విని, ఓర్పుగా వివరించాలి అని ప్రేమానంద్ మహారాజ్ అంటున్నారు.
పాణిగ్రహణంలో కన్య తన చేతిని వరుడికి ఇస్తుంది. కాబట్టి వరుడు అంటే భర్త భార్య మాట విని అర్థం చేసుకోవాలి అని ప్రేమానంద్ అంటున్నారు.
భార్య ఏదైనా సరైన కోరిక కోరుకుంటే భర్త తప్పక వినాలి. ఇలా చేస్తే భార్యాభర్తల బంధం బలపడుతుంది.
కుటుంబ జీవితం భార్యాభర్తల బలమైన సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. మొండి భార్యకు ప్రేమ ఇస్తే ఆమె స్వభావంలో మార్పు వస్తుంది అని ప్రేమానంద్ మహారాజ్ అంటున్నారు.
భార్య మొండితనం సాధ్యం కాని దాని గురించి అయితే, భర్త తెలివిగా ఆమెకు వివరించాలి. భార్య వాస్తవికతను అర్థం చేసుకుంటుంది.
Oldest Shivling: ప్రపంచంలోనే పురాతన శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?
చాణక్య నీతి: చిన్న వయసులోనే ధనవంతులు అయ్యేదెలా?
Chanakya Niti : డబ్బు సంపాదించాలంటే ఈ 5 సూత్రాలు పాటించాలి
Premanand Maharaj: రాత్రి పడుకునే ముందు ఈ 3 పనులు అస్సలు చేయకండి