Food
గుడ్డులోని పచ్చసొన ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ ఇంకా పెరగొచ్చు.
దీనివల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. ఎందుకంటే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, గుండె జబ్బుల ముప్పు కూడా ఎక్కువే.
గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజూ గుడ్లు తినడం మానేయడం మంచిది.
గుడ్లు పూర్తిగా మానేయాలని కాదు. డాక్టర్ సలహా ప్రకారం ఎన్ని గుడ్లు తినాలో నిర్ణయించుకోండి.
రోజూ గుడ్డు పచ్చసొన తినడం మంచిది కాదని చాలా మంది డాక్టర్లు అంటారు.
పచ్చసొన బదులు తెల్లసొన తినడం మంచిది.
ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్నాకే ఆహారంలో మార్పులు చేయండి.