Telugu

రాత్రిపూట అస్సలు తినకూడని పండ్లు ఇవే!

Telugu

అరటి పండు

రాత్రిపూట అరటి పండు తినడం వల్ల గ్యాస్, బద్ధకంగా అనిపించవచ్చు. జీర్ణవ్యవస్థ స్లో కావచ్చు.

Image credits: Getty
Telugu

ద్రాక్ష

ద్రాక్షలో షుగర్ కంటెంట్ ఎక్కువ. రాత్రిపూట తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగొచ్చు.

Image credits: Getty
Telugu

జామకాయ

జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రాత్రిపూట తినడం వల్ల కడుపులో ఇబ్బందిగా అనిపించవచ్చు. 

Image credits: Getty
Telugu

ఆరెంజ్

ఆరెంజ్ ని రాత్రిపూట తినకూడదు. ఇది సిట్రస్ పండు కావడం వల్ల అసిడిటీ, గుండెల్లో మంట పెరిగే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

మామిడి పండు

రాత్రిపూట మామిడి పండు తినడం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది. బరువు కూడా పెరగవచ్చు.

Image credits: Getty

ఉదయాన్నే ఈ వాటర్ తాగితే బరువు తగ్గడం ఈజీ

రోజూ ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ తాగితే జరిగేది ఇదే

ఈ కూరగాయలు తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం

రోజుకి ఒక కివి పండు తింటే ఏమౌతుంది?