Lifestyle

ధూమపానం

స్మోకింగ్ ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇది క్యాన్సర్ నుంచి చర్మ సమస్యల వరకు ఎన్నో రోగాలను కలిగిస్తుంది. అలాగే దంతాలను పచ్చగా మారుస్తుంది.

Image credits: Getty

కొన్ని ఆహారాలు, పానీయాలు

కొన్ని పుల్లని, తీయని, రంగురంగుల ఆహారాలు, పానీయాలు కూడా మీ దంతాలను రంగును మారుస్తాయి. ముఖ్యంగా వీటిని ఎక్కువగా తీసుకుంటే. 
 

Image credits: Getty

పరిశుభ్రత లేకపోవడం

తగినంత పరిశుభ్రతను పాటించకపోయినా కూడా దంతాల రంగు మారుతుందని, పసుపు పచ్చగా అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే దంతాలను క్లీన్ గా ఉంచుకోవాలి. 
 

Image credits: Getty

కొన్ని ఉత్పత్తులు

మీ దంతాలను తెల్లగా చేయడానికి, నోటిని శుభ్రపరచడానికి ఉపయోగించే కొన్ని ఉత్పత్తులు కూడా పళ్ల రంగును మారుస్తాయంటున్నారు నిపుణులు. 
 

Image credits: Getty

దంతాల శుభ్రత

కొంతమంది దంతాలను సరిగ్గా శుభ్రపరుచుకోరు. దీనివల్ల కూడా దంతాల రంగు మారుతుంది. దంతాలపై పచ్చని మచ్చలు ఏర్పడుతాయి. 
 

Image credits: Getty

బ్రష్ చేయడం

కొంతమంది బ్రష్ చేసేటప్పుడు చాలా గట్టిగా బ్రష్ ను నొక్కుతారు. ఈ అలవాటు వల్ల క్రమంగా దంతాలు కూడా రంగు మారిపోతాయి. దంతాల మెరుపు తగ్గుతుంది. 
 

Image credits: Getty

తెల్ల జుట్టును నల్లగా చేసే ఎఫెక్టీవ్ చిట్కాలు మీకోసం

ఈ జ్యూస్ లను తాగితే మీ జుట్టు పెరగడం పక్కా..

డెంగ్యూ, మలేరియా తొందరగా తగ్గాలంటే..?

ఇలా చేస్తే జుట్టు రాలనే రాలదు