ఉసిరికాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుంది.
ఉసిరికాయలోని విటమిన్ సి ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టుకు మేలు చేస్తుంది. చుండ్రు, జుట్టు పెరుగుదల వంటి సమస్యలకు కూడా ఇది సహాయపడుతుంది.
ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలకు ఉసిరికాయ మంచి పరిష్కారం. శీతాకాలంలో దీన్ని తినడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చు.
ఉసిరికాయను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలనుకునే వారికి ఉసిరికాయ మేలు చేస్తుంది.
ఉసిరికాయను క్రమం తప్పకుండా తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. వయసు రీత్యా వచ్చే కంటి సమస్యలను నివారించవచ్చు.
ఈ కాలం అమ్మాయిల మనసుదోచే బ్లౌజ్ డిజైన్స్
జీవితంలో ప్రశాంతంగా ఉండాలా.?
కుక్క కరిస్తే ఎవరు బాధ్యులు..?
మీ ఇంట్లో పెంపుడు జంతులున్నాయా? అయితే ఈ మొక్కల్ని మాత్రం పెంచకండి